నిజామాబాద్, ఆగస్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో రెండు, మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడంతోపాటు అధికారులను అప్రమత్తం చేసి అవసరమైన చర్యలు తీసుకోవడానికి కలెక్టరేట్లోను, విద్యుత్ శాఖలోనం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. కంట్రోల్ రూమ్‌లు 24 గంటల పాటు పనిచేస్తాయని …
Read More »Monthly Archives: August 2021
భారీ వర్ష సూచన, రెండు రోజులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి
నిజామాబాద్, ఆగష్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాతో కలిపి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రెండు మూడు రోజులపాటు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించినందున జిల్లాలో అన్ని శాఖల అధికారులు అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు ప్రమాదాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండేలా చూడాలని ఎక్కడ కూడా ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని …
Read More »ఆర్మూర్‌లో స్టార్ హెల్త్ ఇన్సురెన్సు బ్రాంచ్ ప్రారంభం
ఆర్మూర్, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూరులో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ రూరల్ బ్రాంచ్ ప్రారంభించారు. ఆర్మూర్‌లో మోర్ సూపర్ మార్కెట్ పైన రెండో అంతస్తులో ఆఫీస్ ప్రారంభోత్సవం చేయగా ముఖ్యఅతిథిగా జి. సురేష్ అసిస్టెంట్ జోనల్ మేనేజర్, సీనియర్ టెరిటరీ మేనేజర్ గోపు కుమార్, అసిస్టెంట్ టేరిటరీ మేనేజర్ అంజి రెడ్డి, బ్రాంచ్ మేనేజర్ వెంకట స్వామి, సేల్స్ మేనేజర్ వర్దినేని శ్రీనివాస్, అందే …
Read More »ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం
నిజామాబాద్, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ గ్రౌండ్‌లో జిల్లా క్రీడల శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ముత్తన్న అతిథిగా హాజరయ్యారు. ముందుగా ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ గౌరవ సూచికగా ఆయన పుట్టిన రోజైన ఆగస్టు 29న …
Read More »మౌనదీక్షకు తరలిరండి…
నిజామాబాద్, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తీన్మార్ మల్లన్న అరెస్టుకు నిరసనగా తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ప్రశాంతంగా మౌనదీక్షకు తరలి రావాలని టిజేఎస్‌ఎస్ పిలుపునిచ్చింది. ఈ మేరకు టిజేఎస్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అనంచిన్ని వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గౌటీ రామకృష్ణ బహిరంగ పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం 11 గంటలకు గన్ పార్క్ వద్దగల అమరవీరుల స్థూపం వద్ద …
Read More »సెప్టెంబర్ 3న దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ…
నిజామాబాద్, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కమ్మర్ పల్లి మండలంలో సెప్టెంబర్ 3వ తేదీన నిర్వహించే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు మరియు దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా బాల్కొండ సమన్వయకర్త బల్మూరి వెంకట్ పిలుపునిచ్చారు. ఆదివారం కమ్మర్‌పల్లి మండలం ఊఫ్లూర్ గ్రామం కమ్యూనిటీ భవనంలో జరిగిన కార్యక్రమంలో బల్మూరి వెంకట్ మాట్లాడారు. దళిత గిరిజన …
Read More »సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో మహనీయుల జయంతి…
కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండల కేంద్రంలోని సిద్ధార్థ విద్యాలయంలో తెలుగు భాషా పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి, హాకీ మాంత్రికుడు క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినట్టు జిల్లా ఇంచార్జ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు …
Read More »క్రీడాకారులను ప్రోత్సహించడం గొప్ప విషయం..
నిజామాబాద్, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా స్థానిక కేర్ డిగ్రీ కళాశాలలో ఫుట్‌బాల్ క్రీడాకారులకు ఆట దుస్తులు, క్రీడా సామాగ్రిని నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రసేన్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి అందజేశారు. కేర్ ఫుట్‌బాల్ అకాడమీ ఏర్పాటు చేసిన జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో పలువురు అతిథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి చంద్రసేన్ మాట్లాడుతూ …
Read More »రుణాలు పొంది సామాజికంగా ఎదగాలి…
కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం కలాభైరవ మండల సమాఖ్య లో ఐదవ మహాజన సభ నిర్వహించారు. కార్యక్రమంలో దశరత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. మహిళా సంఘాలు బ్యాంకు ఋణాలు తీసుకొని సకాలంలో చెల్లించాలని సూచించారు. ఇట్టి రుణాలను ఆదాయ అబివృద్ది కార్యక్రమాలకు వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డి.ఆర్.డి.ఓ మాట్లాడుతూ పొదుపు సంఘాలు ఆర్థికంగా ముందుకు రావాలని, బ్యాంకు రుణాలు …
Read More »తరగతులన్ని శానిటైజ్…
ఆర్మూర్, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం సెప్టెంబర్ 1 వ తారీఖు నుండి ప్రారంభం కాబోతున్న పాఠశాలలను శానిటైజ్ చేయాలనీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన సూచన మేరకు ఆర్మూర్ పట్టణంలోని రెండవ వార్డులోని వడ్డెర కాలనీ ప్రభుత్వ పాఠశాలలో మున్సిపల్ సిబ్బంది శానిటైజ్ చేశారు. పరిసరాలను పరిశుభ్రం చేసారు. పనులను కౌన్సిలర్ సంగీత ఖాందేష్ పర్యవేక్షించారు. ఈ సందర్బంగా సంగీత …
Read More »