Monthly Archives: August 2021

శ్రావణ సోమవారం సందర్భంగా శివాలయంలో పూజలు

వేల్పూర్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం అమీనాపూర్‌ గ్రామ శివారులో గల శివాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం తొలి సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

Read More »

హరితహారం మొక్కల పరిశీలన

వేల్పూర్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం అమీనాపూర్‌ గ్రామ కార్యదర్శి బోజేంధర్‌ సోమవారం ఇటీవల మొక్కలను, డంపింగ్‌ యార్డును, రోడ్లకు ఇరువైపుల నాటిన మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నాటిన మొక్కలను, డంపింగ్‌ యార్డులను స్మశానవాటికలో నాటిన మొక్కలను పరిశీలించినట్టు తెలిపారు. అమీనాపూర్‌ …

Read More »

దోమల నివారణకు ఆయిల్‌ బాల్స్‌

వేల్పూర్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూరు మండల కేంద్రంలోని పలు కాలనీలలో నీరు నిలిచిన ప్రదేశాల్లో, పెద్ద పెద్ద మురికి కాలువలో దోమల నివారణ చర్యల్లో భాగంగా దోమల లార్వా (గుడ్డు) ని నివారించేందుకు ఆయిల్‌ బాల్స్‌ వేశారు. అక్కడక్కడ నీరు నిలువ ఉన్న ప్రదేశాల్లో ఆయిల్‌ బాల్స్‌ వదిలారు. ఇలా చేయడం వల్ల ఆయిల్‌ బాల్స్‌ నుండి ఆయిల్‌ అనేది విడుదల అయ్యి …

Read More »

అత్యవసర పరిస్థితిలో రక్తదానం చేసిన బీజేపీ నాయకుడు

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా దోమకొండ మండలానికి చెందిన బొరెడ్డి లలిత అనే మహిళ రక్త లేమితో స్థానిక కామారెడ్డి ఏరియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బి పాజిటివ్‌ అవసరం ఏర్పడిరది. కాగా బిజెవైఎం రాష్ట్ర నాయకులు బండారి నరేందర్‌ రెడ్డిని ఫోన్‌లో వారి కుటుంబ సభ్యులు సంప్రదించారు. కామారెడ్డి జిల్లా రక్తదాతల గ్రూప్‌ నిర్వాహకులు ఎనుగందుల నవీన్‌ను సంప్రదించగా మిత్రుడు …

Read More »

మోడీ ప్రభుత్వానికి కామారెడ్డి రైతుల కృతజ్ఞత

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో సోమవారం ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన ద్వారా పెట్టుబడి సాయంగా దేశంలోని రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో 2 వేల రూపాయలు జమచేసిన సందర్బంగా జిల్లా రైతుల తరపున కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు అరుణ తార మాట్లాడుతూ రైతుల పక్షపాతి నరేంద్రమోడీ అని రైతులకు …

Read More »

ఘనంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం

నందిపేట్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలోని బజార్‌ కొత్తూరు గ్రామంలో సోమవారం అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా తోటి ఆదివాసి సేవా సంఘం కుల సభ్యులు కొమురం భీమ్‌ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు కొడపల్‌ గణేష్‌ మాట్లాడుతూ కొమురం భీమ్‌ ఆదివాసుల హక్కుల కొరకు పోరాడిన మహా …

Read More »

మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

ఆర్మూర్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కిసాన్‌ మోర్చా ఆర్మూర్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి చౌరస్తాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్‌ జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్‌ రెడ్డి, కిసాన్‌ మోర్చా ఆర్మూర్‌ పట్టణ అధ్యక్షులు పాలెపు రాజు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన …

Read More »

ప్రారంభమైన డిగ్రీ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ పరీక్షలు

డిచ్‌పల్లి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో సోమవారం డిగ్రీ రెగ్యూలర్‌, బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైనట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10 – 12 గంటల వరకు డిగ్రీ ఆరవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌, బ్యాక్‌ లాగ్‌ పరీక్షలకు మొత్తం 6 వేల 282 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 5 వేల …

Read More »

10న రుణమాఫీ వివరాలు సిద్ధం చేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 10వ తేదీలోగా 50 వేల లోపు పంట రుణాల వివరాలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి బ్యాంకు, వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ నుండి సెల్‌ కాన్పారెన్స్‌ ద్వారా సంబంధిత అధికారులతో రైతులకు రూ. 50 వేల లోపు రుణమాఫీకి సంబంధించి వివరాలు సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించారు. 1 ఏప్రిల్‌ 2014 …

Read More »

కౌలు రైతుకు సహాయం చేసిన ఆర్మూర్‌ శ్రవణ్‌

ఆర్మూర్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పుట్టినరోజు సందర్బంగా అనవసర ఖర్చులకు పోకుండా కౌలు రైతుకి సహాయం చేయాలనే తపనతో సేవ్‌ గ్లోబల్‌ ఫార్మర్స్‌ ఆధ్వర్యంలో గత మూడేళ్లుగా కౌలు రైతు ఛాలెంజ్‌ అనే ప్రోగ్రాం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సహాయం అందుతున్న విషయం తెలిసిందే. ఆదివారం సంస్థ ఉపాధ్యక్షుడు ఆర్మూర్‌ శ్రవణ్‌ పుట్టినరోజు సందర్బంగా వేల్పూర్‌ మండలంలో ఇద్దరు కౌలు రైతులకు కలిపి 10 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »