Monthly Archives: August 2021

ఆపరేషన్‌ నిమిత్తం మహిళకు రక్తదానం

కామారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి నియోజకవర్గం సింగీతం గ్రామానికి చెందిన మహేశ్వరి (36) ఆపరేషన్‌ నిమిత్తమై ఏ పాజిటివ్‌ రక్తం ఎల్లారెడ్డిలో అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్త దాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. దీంతో జిల్లా కేంద్రానికి చెందిన సంతోష్‌ కుమార్‌ వారి కుమారుడు సాయి ప్రణీత్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆపదలో ఉన్న మహిళకు సకాలంలో రక్తాన్ని అందజేసి …

Read More »

వేడుకలు ఘనంగా నిర్వహించాలి…

కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ మీటింగ్‌ హాల్‌లో స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై తీసుకోవలసిన చర్యలను శాఖల వారీగా ఆయన సమీక్షించారు. హార్టికల్చర్‌, పల్లె ప్రగతి, ఆరోగ్యం, ఐసిడిఎస్‌, కళ్యాణ లక్ష్మి, మిషన్‌ భగీరథ, మత్స్యశాఖ సంబంధించిన …

Read More »

యూరియా వచ్చింది… రైతుల హర్షం…

కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలంలోని కరడ్‌ పల్లి గ్రామంలో యూరియా సమస్య ఉన్నదని తెలుసుకున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్ల మడుగు సురేందర్‌ ఆదివారం ప్రత్యేక యూరియాతో కూడిన రెండు లారీలను పంపిస్తున్నాను అని తెలిపారు. అలాగే రైతుల సమస్యలు తెలుసుకొని యూరియాను పంపిస్తాం అన్నందుకు గ్రామ రైతులు ఎమ్మెల్యేకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ కపిల్‌ రెడ్డికి, మండల …

Read More »

రేషన్ బియ్యం పట్టివేత

కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ రేషన్‌ బియ్యం ఉంచిన కిరాణ వర్తకుడు కొమ్మ రమేష్‌ వద్ద నుండి దాదాపు నాలుగు కింటళ్ల రేషన్‌ బియ్యం పట్టుకున్నట్లు రామారెడ్డి తహశీల్దార్‌ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. అట్టి బియ్యం బస్తాలను సీజ్‌ చేశామని చెప్పారు.

Read More »

బృహత్‌ పల్లె ప్రకృతి వనం పనులు సక్రమంగా చేపట్టాలి

కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలకు రక్షణ గార్డులు సక్రమంగా ఉండే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కల చుట్టూ పిచ్చి మొక్కలు లేకుండా చూడాలని కోరారు. సదాశివనగర్‌ మండలం పద్మాజివాడి నుంచి భూంపల్లి వరకు ఉన్న అవెన్యూ ప్లాంటేషన్‌లో ఉన్న మొక్కలను శనివారం కలెక్టర్‌ పరిశీలించారు. భూంపల్లి …

Read More »

ఎంపివో సస్పెండ్‌

కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి పనులను సరిగ్గా పర్యవేక్షణ చేయనందుకు, హరితహారం మొక్కలపై నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సదాశివ నగర్‌ మండల పంచాయతీ అధికారి లక్‌పతి నాయక్‌ను శనివారం సస్పెండ్‌ చేసినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ తెలిపారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో సరైన పర్యవేక్షణ లేకపోవడం, సిబ్బందిని సమన్వయం చేయకపోవడం, విధుల్లో నిర్లక్ష్యం కారణంగా క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఎంపీవోను …

Read More »

టియుఎఫ్‌ గల్ఫ్‌ కార్మికుల రాష్ట్ర కన్వీనర్‌గా చాంద్‌ పాష

మోర్తాడ్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గల్ఫ్‌ కార్మికుల రాష్ట్ర కార్యదర్శిగా జగిత్యాలకు చెందిన చాంద్‌ పాషాను నియమిస్తూ రాష్ట్ర సంఘం చైర్మన్‌ డాక్టర్‌ చీమ శ్రీనివాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం విస్తరణకై దృష్టి సారించాలని ఉద్యమకారుల కొరకు సంక్షేమ బోర్డు ఏర్పాటు కొరకు నిరంతరకృషి చేయాలని రాష్ట్ర చైర్మన్‌ ఆదేశించారని చాంద్‌ పాషా …

Read More »

జియో టవర్‌ను ఆపివేయాలి

ఆర్మూర్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనిఆరం ఆర్మూర్‌ పట్టణంలోని రామ్‌ నగర్‌ కాలనీలో జియో టవరు వేయటాన్ని వ్యతిరేకిస్తూ కాలనీ ప్రజలంతా ఆందోళన బాట పట్టారు. సిపిఎం ఆర్మూర్‌ కార్యదర్శి పల్లపు వెంకటేష్‌ రామ్‌ నగర్‌లో గల టవరు వేసే ప్రాంతాన్ని సందర్శించి ప్రజలకు తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున ఆర్డీవో కార్యాలయానికి వెళ్ళి ధర్నా నిర్వహించారు. ఏఓకి వినతి పత్రం అందజేశారు. …

Read More »

వేల్పూరు గ్రామాన్ని సందర్శించిన మిషన్‌ భగీరథ చీప్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌

వేల్పూర్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూరు మండల కేంద్రంలో సి.ఈ నీటి సరఫరా ట్యాంకులను పరిశీలించి నీటి సరఫరా వివరాలను గ్రామ సర్పంచ్‌ తీగల రాధామోహన్‌ను అడిగి తెలుసుకున్నారు. నీటి సరఫరా రోజుకు ఎన్ని సార్లు జరుగుతుందని, సరఫరాలో ఇబ్బందులు తలెత్తితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. నీటి సరఫరా చేసే టాంక్‌లను ఎప్పటి కప్పుడు శుభ్రం చేయాలన్నారు. జనాభా ప్రాతిపదికన సరఫరా …

Read More »

టి.ఎస్‌. బి-పాస్‌ ల అనుమతుల విషయంలో కచ్చితమైన నిబంధనలు పాటించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన టిఎస్‌ బిపాస్‌ (భవనముల అనుమతి చట్టం) అత్యంత ముఖ్యమైనదని చట్టం ద్వారా అక్రమ నిర్మాణాలను తొలగించడమే కాకుండా అనుమతులకు దరఖాస్తు చేసిన వారికి నిర్ణీత సమయంలో అప్రూవల్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో మున్సిపల్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌ తదితర శాఖల అధికారులతో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »