ఆర్మూర్, ఆగష్టు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుండి ఉచిత నట్టల నివారణ మందు వేసే కార్యక్రమం ప్రారంభమైందని, ఇందులో భాగంగా ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామంలో ఆర్మూర్ మండల ఎంపీపీ పస్క నర్సయ్య జీవాలకు నట్టల నివారణ మందులు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారని మండల పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్. లక్కం ప్రభాకర్ అన్నారు. మచ్చర్ల గ్రామ జీవాల పెంపకందారులు చాలా …
Read More »Monthly Archives: August 2021
టీయూలో జయశంకర్ సార్ జయంతి
డిచ్‌పల్లి, ఆగష్టు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలో శుక్రవారం ఉదయం ప్రొఫెసర్ జయశంకర్ సార్ 87 వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రిజిస్ట్రార్ ఆచార్య నసీం జయశంకర్ సర్ చిత్రపటానికి పూలమాల వేసి, వందనం చేశారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ… తెలంగాణ సిద్ధాంత కర్త, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి ఆచార్య కొత్తపల్లి …
Read More »జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్దాం
నిజామాబాద్, ఆగష్టు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా ముందుకు వెళ్దామని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, నగర మేయర్ నీతూ కిరణ్ పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ 87వ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఏర్పాటు చేయగా శుక్రవారం కంఠేశ్వర్‌లో గల ఆయన విగ్రహానికి పూలమాలవేసి వారిరువురు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం …
Read More »ఫ్లెక్సీలు తొలగించవద్దు…
కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం వ్యాక్సినేషణ్ సెంటర్ల వద్ద, రేషన్ షాపుల వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించవవద్దు అని కలెక్టరేట్ కార్యాలయంలో ఏవో ద్వారా కలెక్టర్‌కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తెలు శ్రీనివాస్ మాట్లాడుతూ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేసినందుకు గాను వ్యాక్సినేషణ్ సెంటర్ల వద్ద, కరోనా కారణంగా …
Read More »తెలంగాణ ప్రజలు ఆమెను ఎన్నటికీ మరువరు…
కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో విదేశంగ శాఖ మాజీ మంత్రి, తెలంగాణ చిన్నమ్మ స్వర్గీయ సుష్మా స్వరాజ్ వర్ధంతి సందర్బంగా ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతానికి జీవితాంతం కట్టుబడి పని చేసిన సుస్మా స్వరాజ్ సేవలు మరవలేనివని …
Read More »అప్పుల తెలంగాణ కాకుండా చూడాలి..
కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత ఆచార్య జయశంకర్ జయంతిని కామారెడ్డిలో నిర్వహించారు. ఈ సందర్బంగా తెరవే జిల్లా అధ్యక్షులు గఫుర్ శిక్షక్ మాట్లాడుతూ జాతిపిత జయశంకర్ ఆశించిన స్వేచ్చాయుత తెలంగాణ సాధించాలన్నారు. సమస్యల సాధనలో అందరూ ముందుండాలని, తెలంగాణను అప్పుల తెలంగాణ కాకుండా చూడాలన్నారు. సమస్యలను పరిష్కరించుకుంటు ముందుకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో తెరవే …
Read More »ఎస్‌సి యువతకు ఉచిత శిక్షణ…
హైదరాబాద్, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ అభివృద్ధిలో భాగంగా ఎస్సీ నిరుద్యోగ యువతి, యువకులకు 18 నుంచి 35 సంవత్సరాల వారికి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జ్ఞాన సుధా ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ డి.శ్రీనివాసరావు తెలిపారు. త్రీడీ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, ఫొటోషాప్, కోరల్ డ్రా లతో పాటు లైఫ్ సైన్సెస్, సాఫ్ట్ స్కిల్స్, కోర్సులలో ఆరు నెలలపాటు శిక్షణ ఇంటర్, డిగ్రీ …
Read More »మహిళలు సమిష్టిగా అభివ ృద్ధి చెందాలి
నిజామాబాద్, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళల సర్వేతో అభ్యున్నతికి, ఆర్ధిక వికాసానికి మహిళ సంఘాలు, సమాఖ్యలు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, బ్యాంకులు పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని, ప్రభుత్వం కూడా మహిళ సంఘాల బ్యాంకు రుణాలపై వడ్డీ రాయితీ ఇస్తుందని ప్రతి మహిళ ఒక ఆదాయభివృద్ది కార్యక్రమం చేపట్టి తమ ఆదాయం పెంచుకోవాలని డిఆర్‌డివో చందర్ నాయక్ సూచించారు. స్త్రీ నిధి …
Read More »ఆశాజనకంగా కొనసాగుతున్న సమగ్ర ఆరోగ్య సర్వే
నిజామాబాద్, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వివిధశాఖలు, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఇంటింటి సమగ్ర కుటుంబ ఆరోగ్య సర్వే జిల్లాల్లో ఆశాజనకంగా కొనసాగుతున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. బాల నరేంద్ర తెలిపారు. ప్రతివ్యక్తి యొక్క వ్యక్తిగత ఆరోగ్యాన్ని బలపరుస్తూ, కుటుంబ ఆరోగ్యాన్ని పెంపొందించినప్పుడే, సామాజిక ఆరోగ్యంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజం …
Read More »ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
భీమ్‌గల్, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మున్సిపల్ కేంద్రం లోని ఎంపిపి కార్యాలయం మీటింగ్ హాల్‌లో గురువారం తల్లి పాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. భీóంగల్ మున్సిపల్ చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సుధారాణి, సూపర్‌వైజర్ రమాదేవి, పిహెచ్‌సి డాక్టర్ సుచరిత అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఐసిడిఎస్ సిడిపివో సుధారాణి మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. గర్భిణీలు ఎలా ఉండాలి ఎలాంటి …
Read More »