Monthly Archives: August 2021

టీయూ వీసీని మర్యాద పూర్వకంగా కలిసిన ఓయు తెలుగు శాఖాధ్యక్షులు

డిచ్‌పల్లి, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య సూర్యా ధనంజయ్‌ తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ను గురువారం ఉదయం మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వీసీ రవీందర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వీసీ పరిశోధనా నేపథ్యం, ఉత్తమ అధ్యాపక తత్వాన్ని, మృదువైన మనస్తత్వాన్ని గూర్చి సూర్యాధనంజయ్‌ ప్రశంసించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి …

Read More »

కార్పొరేషన్‌ ముట్టడిరచిన మాస్టర్‌ ప్లాన్‌ బాధితులు

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర మాస్టర్‌ ప్లాన్‌ బాధితులు గురువారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించి మున్సిపల్‌ కార్పొరేషన్‌ను ముట్టడిరచారు. 47 సంవత్సరాల తరువాత నిజామాబాద్‌ నగరానికి రూపొందిస్తున్న మాస్టర్‌ ప్లాన్‌ ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా, పౌర సమాజంతో చర్చించకుండా, కేవలం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో కుమ్మక్కై మాస్టర్‌ ప్లాన్‌ని తయారు చేశారని దీనిలో అనేక అవకతవకలు ఉన్నాయని, వాటిని సవరించాలని …

Read More »

యూరియా స్టాక్‌ లేదనే మాట ఎక్కడా రాకూడదు

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఏ కేంద్రంలో కూడా యూరియా స్టాక్‌ లేదనే మాట ఎక్కడ రాకూడదని అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా వ్యవసాయ, రెవెన్యూ, సహకార శాఖల అధికారులతో యూరియా సరఫరాపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు వచ్చిన యూరియాను అవసరానికి అనుగుణంగా …

Read More »

బాలాజీ జెండా దాతగా భరత్‌ పోహార్‌

ఆర్మూర్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణానికి వెంకటేశ్వర మందిరం ఆలయంలో సర్వ సమాజ్‌ ఆధ్వర్యంలో నిర్వహించే బాలాజీ జెండా ఉత్సవాలకు ఆర్మూర్‌ పట్టణానికి చెందిన భరత్‌ పోహార్‌ తిరుమల జెండా వస్త్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంఘ సమాఖ్య అధ్యక్షులు మహేష్‌ మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ యేడు కూడా బాలాజీ జెండా ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జెండా ఉత్సవాలలో …

Read More »

సబ్‌ స్టేషన్లలో 25 వేల మొక్కలకు అవకాశం

నిజామాబాద్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోగల 250 విద్యుత్‌ సబ్‌స్టేషన్ల పరిధిలో కనీసం 25 వేల మొక్కలు నాటడానికి అవకాశం ఉన్నందున డిఆర్‌డిఎ, విద్యుత్‌ శాఖ అధికారులు ఈ దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారు. బుధవారం విద్యుత్తు డిఆర్‌డిఎ శాఖలకు సంబంధించిన జిల్లాస్థాయి మండల స్థాయి అధికారుల హరితహారంపై సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, …

Read More »

ముగిసిన డిగ్రీ, పిజి పరీక్షలు

డిచ్‌పల్లి, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో బుధవారం కూడా డిగ్రీ, పీజీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. కాగా డిగ్రీ మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌, రెండవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌, పీజీ రెగ్యూలర్‌ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఆయన తెలిపారు. ఉదయం 1012 గంటల వరకు డిగ్రీ మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌ …

Read More »

గల్ఫ్‌ కార్మికుల ఆ సర్కులర్‌… ఇంకా రహస్యమే…

నిజామాబాద్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరు అరబ్‌ గల్ఫ్‌ దేశాలకు వెళ్లే కార్మికులకు కనీస వేతనాలను (మినిమం రెఫరల్‌ వేజెస్‌) ను 30 నుండి 50 శాతం తగ్గిస్తూ భారత ప్రభుత్వం 2020 సెప్టెంబర్‌ లో జారీ చేసిన రెండు సర్కులర్లను రద్దు చేయాలని, పాత వేతనాలను కొనసాగించాలని కార్మికులు, గల్ఫ్‌ సంఘాలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు. రాజకీయ పార్టీలు కూడా …

Read More »

చిన్న గ్రామమైనా చిన్నాయనం ప్రజల పోరాటం అద్భుతం

నందిపేట్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ నుండి చిన్న యానం వరకు గల 17 కిలోమీటర్ల రోడ్డును కేవలం 14 కిలోమీటర్ల మాత్రమే అనగా జిజినడ్కుడ వరకు చేసి మిగిలిన 3 కిలోమీటర్లు చిన్నాయనం రోడ్డును చేయక వదిలివేసిన రోడ్డును వెంటనే యుద్ధ ప్రాతిపదిక కింద మంజూరు చేసి రోడ్డు వేయించగలరని భారతీయ జనతా పార్టీ డిమాండ్‌ చేసింది. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా భాజపా …

Read More »

యూరియా కొరత లేదు

నిజామాబాద్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరం మేరకు జిల్లాలో యూరియా ఎరువు అందుబాటులో ఉన్నప్పటికీ సమాచార లోపం వల్ల కొన్నిచోట్ల ఎరువుల కొరతపై రైతులు ఆందోళనకు గురయ్యారని, జిల్లాలో యూరియా కొరత లేదని ఎప్పటికప్పుడు ముందుగానే ఎరువులు తెప్పిస్తున్నామని రైతులు ఆందోళన చెందకుండా అందుబాటులో ఉన్న చోట అధికారులను సంప్రదించి యూరియాను పొందాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి రైతులకు సూచించారు. బుధవారం ఆయన …

Read More »

అత్యవసర సమయంలో గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిక్నుర్‌ మండలం రామేశ్వర్‌ పల్లి గ్రామానికి చెందిన గడ్డం సంపూర్ణ గర్భిణీకి అపరేషన్‌ నిమిత్తం ఏబి పాజిటివ్‌ రక్తం అవసరం ఉందని బిజెవైఎం రాష్ట్ర నాయకులు బండారి నరేందర్‌ రెడ్డికి సంప్రదించారు. కామారెడ్డి జిల్లా రక్తదాతల వాట్సప్‌ గ్రూప్‌ నిర్వాహకులు ఎనుగందుల నవీన్‌ సహాయంతో కాచాపూర్‌ గ్రామస్తుడైన ప్రైవేట్‌ టీచర్‌ ముదాం శ్రీధర్‌ మానవత్వంతో స్వచ్చందంగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »