Monthly Archives: August 2021

ఫీజుల దోపిడీ నియంత్రించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫీజుల దోపిడీ నియంత్రించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్‌యు) జిల్లా విద్యాధికారి (డిఇవో)కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యు జిల్లా అధ్యక్షురాలు సీ.హెచ్‌ కల్పన మాట్లాడుతూ సెప్టెంబర్‌ 1 నుండి తరగతులు ప్రారంభమౌవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులైన స్వచ్ఛమైన తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలు …

Read More »

అలసత్వం వద్దు… అన్ని సవ్యంగా జరగాలి…

నిజామాబాద్‌, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబర్‌ 1 నుండి కేజీ టు పిజి వరకు క్లాసులు నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుండి మండల స్థాయి అధికారులతో కలెక్టర్‌ విడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, స్కూల్స్‌, కాలేజీలు వచ్చేనెల ఒకటవ తేదీ నుండి ప్రారంభం …

Read More »

ఆహ్లాదకర వాతావరణంలో స్వాగతం చెప్పాలి

కామరెడ్డి, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబర్‌ ఒకటవ తేదీ నుండి విద్యా సంస్థలు తిరిగి ప్రారంభం అవుతున్నందున ప్రతి పాఠశాల అద్దంలాగా తయారు కావాలని, పిల్లలకు ఆహ్లాదకర వాతావరణంలో స్వాగతం చెప్పాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు 1వ తేదీ నుండి అన్ని విద్యా సంస్థలు ప్రారంభిస్తున్న సందర్భంగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పిటిసి, సర్పంచులు, విద్య, …

Read More »

కార్మిక వ్యతిరేక లేబర్‌ కోడ్స్‌ రద్దుచేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఐ.ఎఫ్‌.టి.యు రాష్ట్ర సదస్సు పోస్టర్లను తెలంగాణ ప్రగతిశీల బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టియు) ఆధ్వర్యంలో తిలక్‌ గార్డెన్‌ వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టియు నాయకులు టి.విఠల్‌ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ప్రజలను యువతను దేశ భక్తి పేరుతో మాయమాటలు చెప్పి, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ కంపెనీలకు అప్పగించడానికే పనిచేస్తుందన్నారు. మోడీ సర్కారు ఇటీవల …

Read More »

పాఠశాలల ప్రారంభానికి సిద్ధం చేయాలి…

బోధన్‌, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ ఆర్డీవో కార్యాలయంలోని విడియో కాన్పరెన్సు సమావేశపు మందిరంలో మంగళవారం మండల, పట్టణ ప్రజాప్రతినిధులు, అధికారులతో విడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. పట్టణ, మండలాలలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పున:ప్రారంభం దృష్ట్య తెలంగాణ రాష్ట్ర సంబందిత మంత్రి వర్గం పలు సూచనలు చేశారు. వచ్చే నెల 1 వ తేదీ నుంచి పాఠశాలలు ప్రాంభిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వ ప్రతిపాదనలను రాష్ట్ర …

Read More »

సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయాలి…

కామారెడ్డి, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌ నగర్‌ కాలనీలో గల అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించినట్టు జిల్లా ఇంచార్జ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్‌ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం 2005 ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పకడ్బందీగా అమలు …

Read More »

ఆరోగ్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి…

వేల్పూర్‌, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలంలోని పడగల్‌ గ్రామంలో జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ కార్యాలయంలో హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించినట్లు డాక్టర్‌ అశోక్‌ తెలిపారు. హెల్త్‌ క్యాంపును మండల స్పెషల్‌ ఆఫీసర్‌ సిహెచ్‌ విజయ్‌ కుమార్‌ పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాలలో హెల్త్‌ క్యాంపులను నిర్వహించడం జరుగుతుందని, సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు …

Read More »

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు జిల్లా విద్యార్థులు

వేల్పూర్‌, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం పచ్చలనడుకుడ జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు నిఖిత, శ్రీజ, మనిషా రాష్ట్రసాయి ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలకు చెందినముగ్గురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నిక కావడం అభినందనీయమన్నారు. విద్యార్థులు పట్టుదలతో చదువుతో పాటు ఆటలలో రాణిస్తున్నారని తెలిపారు. ఈనెల 28, 29, 30 తేదీలలో …

Read More »

603 మందికి వ్యాక్సిన్‌

కామారెడ్డి, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం రామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో ఉప్పల్‌వాయి, మోషం పూర్‌, కన్నపూర్‌ గ్రామాలలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి కరోనా టీకాల క్యాంప్‌లను డాక్టర్‌ షాహీద్‌ ఆలి నిర్వహించారు. ఇందులో రికార్డ్‌ స్థాయిలో 603 మందికి విజయవంతంగా టీకాలు వేశారు. కార్యక్రమంలో సాధన, అన్ని గ్రామాల సర్పంచ్‌లు, వార్డ్‌ మెంబర్స్‌, వైద్య సిబ్బది భీమ్‌, దోమల శ్రీధర్‌, శ్రీహరి, స్వాతి, జ్యోతి, …

Read More »

విద్యాసంస్థలు పండుగ వాతావరణంలో ప్రారంభం కావాలి

నిజామాబాద్‌, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ కారణంగా 16 నెలల విరామ అనంతరం సెప్టెంబర్‌ ఒకటి నుండి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నందున విద్యార్థులు పండుగ వాతావరణంవలె భావించే విధంగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయత్‌ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సూచించారు. మంగళవారం హైదరాబాద్‌ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »