నిజామాబాద్, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న సీజనల్ వ్యాధుల ప్రత్యేక డ్రైవ్ పూర్తి సమాచారం అందించేలా ఉండాలని ప్రజల ఆరోగ్యాలు కాపాడడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో జిల్లా అధికారుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ …
Read More »Monthly Archives: August 2021
పోసానిపేట్‌లో 412 మందికి వ్యాక్సిన్
కామారెడ్డి, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో, సబ్ సెంటర్ పొసానిపెట్‌లో రెండు క్యాంప్‌లలో సోమవారం 412 మందికి కోవిషిల్డ్ కరోనా వ్యాక్సిన్ విజయవంతంగా ఇచ్చినట్టు డాక్టర్ షాహీద్ ఆలి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని గ్రామాలలో మంగళవారం నుండి స్పెషల్ డ్రైవ్ లో టీకాలు ఇవ్వబడుతాయని, కావున ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు, ప్రజలు అందరూ …
Read More »శ్రావణ సోమవారం ప్రత్యేక పూజలు
వేల్పూర్, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామంలో వర్షరుతువు దక్షిణాయన అభిజిత్ ముహూర్తం కృష్ణ పాడ్యమి శ్రావణమాసంలో పార్ణమి తర్వాత వచ్చే తొలి శ్రావణ సోమవారం శ్రీ రాజ రాజేశ్వరీ స్వామి శివాలయంలో అయ్యల గుట్ట స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు స్వామి మాట్లాడుతూ గత కొంత కాలంగా కొనసాగుతున్న శ్రావణమాస ఉపవాస దీక్షలు …
Read More »15 ఏళ్ల లోపు పిల్లలందరికీ అల్బెండజోల్ టాబ్లెట్స్ వేయాలి
నిజామాబాద్, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఒకటి నుండి 15 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఇంటింటికి తిరిగి నులి పురుగుల నివారణకు అల్బెండజోల్ టాబ్లెట్స్ తప్పనిసరిగా వేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. నేషనల్ డి వార్మింగ్ డే కార్యక్రమాన్ని ఈనెల 25 నుండి 31 వరకు నిర్వహిస్తున్నందున కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం సంబంధిత అధికారులతో …
Read More »జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు కుక్కునూరు విద్యార్థి
వేల్పూర్, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు వేల్పూర్ మండలం కుక్కునూరు జడ్.పి.హెచ్‌ఎస్ పాఠశాల విద్యార్థి కె.మయూరి ఎంపికయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నారాయణ, ఉపాధ్యాయబృందం తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలో జరిగిన క్రికెట్ పోటీల్లో పాల్గొని విశేష ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. సెప్టెంబర్ 4,5,6 తేదీల్లో జమ్మూ కాశ్మీర్‌లో …
Read More »అవార్డు గ్రహీతను అభినందించిన కలెక్టర్
నిజామాబాద్, ఆగస్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని బోధన్ మండలం అచ్చంపల్లి గ్రామానికి చెందిన రవితేజ బలపాలపై 3 గంటల 43 నిమిషాలలో జాతీయ గీతం చెక్కినందుకుగాను ఐదవ రికార్డు హోల్డర్‌గా ఎంపిక అయ్యి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి మెడల్, సర్టిఫికెట్, ఐడి కార్డ్, బ్యాడ్జి పొందారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని కలిసి వాటిని చూపించి వివరాలు …
Read More »దళితబంధుకు రూ. వెయ్యి కోట్లు
హైదరాబాద్, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబడుతున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి మరో రూ. 500 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. హుజూరాబాద్ సభ అనంతరం పైలట్ ప్రాజెక్టు అమలు కోసం మొత్తం రూ.2000 కోట్ల నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. మొదటి విడతలో భాగంగా ఇప్పటికే …
Read More »23న కామారెడ్డిలో జాబ్‌మేళా
కామారెడ్డి, ఆగష్టు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా నిరుద్యోగ యువకులకు ప్రయివేటు రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 23న సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్‌లోని మొదటి అంతస్తులోగల 121 వ గదిలో జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం కామరెడ్డిలో జాబ్ ఇంటర్వ్యూ నిర్వహించబడునని జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎస్.పబ్న ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నవతా ట్రాన్స్‌పోర్టు …
Read More »సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు…
కామారెడ్డి, ఆగష్టు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని బేతాళ్ అనాధాశ్రమంలో రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దోమకొండ ఎస్‌ఐ సుధాకర్ హాజరై అనాధ చిన్నపిల్లలకి రాఖీలు కట్టించారు. అనంతరం పిల్లలు తమ స్వహస్తాలతో కార్య నిర్వాహకులకు రాఖీలు …
Read More »ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే
ఎల్లారెడ్డి, ఆగష్టు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే వెంట మునిసిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, కౌన్సిలర్లు ఉన్నారు. ఆసుపత్రిలో ప్రతీ వార్డులో పర్యటించి రోగులకు వైద్యం ఎలా అందుతుంది, పారిశుద్య నిర్వహణ ఎలా ఉందో పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారా …
Read More »