వేల్పూర్, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలోని ఆలయాలలో శుక్రవారం మహిళలు అత్యంత భక్తి శ్రద్దలతో వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మి దేవిని కొలుస్తారని శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తుందని, సకల ఐశ్వర్యాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతాయని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. కుటుంబసభ్యుల క్షేమం కోసం …
Read More »Monthly Archives: August 2021
దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు నడిపిన మహనీయుడు రాజీవ్ గాంధీ
నిజామాబాద్, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి జగడం సుమన్, నిజామాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చక్రి దత్తాత్రితో కలిసి నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, గర్భిణీలకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వరదబట్టు వేణురాజ్ మాట్లాడుతూ రాజీవ్ …
Read More »పీఆర్సీ కోల్పోయిన పెన్షనర్స్ సమావేశం
ఆర్మూర్, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని సీవీఆర్ కళాశాలలో శుక్రవారం తెలంగాణ అల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆర్మూర్ డివిజన్ సర్వసభ్య సమావేశాన్ని బాబాగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా దత్తాత్రేయ, రామ్మోహన్ రావు, ఈవీఎన్ నారాయణ, ముత్తారం నరసింహ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1-07-2018 నుండి పదవీ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీ …
Read More »ఐటి రంగాన్ని అభివృద్ది చేసిన ఘనత రాజీవ్‌దే…
కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని కామారెడ్డి పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం నిజాంసాగర్ చౌరస్తాలో గల రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస శ్రీనివాసరావు మాట్లాడుతూ మనదేశంలో ఐటీ రంగం ఇంత అభివృద్ధి చెందడానికి కారణం …
Read More »శనివారం విద్యుత్ అంతరాయం…
నిజామాబాద్, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం 21వ తేదీన నిజామాబాద్ పట్టణంలోని అన్ని విద్యుత్ ఉప కేంద్రాల్లో పవర్ హౌస్, తిలక్‌గార్డెన్, వినాయక నగర్, బోర్గాం, దుబ్బ, సుభాష్ నగర్, అర్సపల్లి, గూపన్ పల్లి, మిర్చి కాంపౌండ్, న్యూ హౌసింగ్ బోర్డు, ముబారక్ నగర్ విద్యుత్ కేంద్రాల్లో నెల వారి మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఎడిఈ, టౌన్1 ఏం అశోక్, …
Read More »ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి…
నిజామాబాద్, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు సెఫ్టీ గురించి ట్రాఫిక్ పోలీసు అధికారులతో గురువారం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కార్తికేయ నమావేశం నిర్వహించారు. ఈ సందర్చంగా రోడ్డు సేప్టీకి సంబంధించిన పలు అంశాలు చర్చించారు. రోడ్డు డివైడర్‌ల గురించి, ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి, ప్రధానంగా ఎక్కువగా ప్రమాదాలు జరిగే స్థలాలు గుర్తించాలని అధికారులకు సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తీసుకోవలసిన నిబంధనలు, …
Read More »సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
నిజామాబాద్, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర వ్రభుత్వం జాతీయ స్థాయిలో ‘సైబర్ నేరాలు, సైబర్ ఫైనాన్షియల్ నేరాల గురించి 155260 టోల్ ఫ్రీ నెంబర్‌ను వ్రవేశపెట్టారని, భాదితులు డబ్బులు పోయిన వెంటనే ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కార్తీకేయా తెలిపారు. సాంకేతిక వినియోగం ఎక్కువ కావడం వల్ల సైబర్ నేరాల సంఖ్య అదే స్థాయిలో పెరిగి పోయిందని, సైబర్ నేరాలకు …
Read More »నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…
బాల్కొండ, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. ప్రాజెక్టు గేట్లు ఏ సమయంలోనైనా తెరిచే అవకాశం ఉన్నందువల్ల గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా గొర్ల, బర్ల కాపరులు చేపల వేటకు పోయే వారు నది లోనికి వెళ్లరాదని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సూపరింటెండిరగ్ ఇంజనీర్ జి శ్రీనివాస్ …
Read More »టీయూకు ఎన్‌ఎస్‌ఎస్‌లో డిస్ట్రిక్ట్ గ్రీన్ చాంపియన్ అవార్డు
డిచ్‌పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎన్ ఎస్ ఎస్ (జాతీయ సేవా పథకం) కు స్వచ్చ యాక్షన్ ప్లాన్ (ఎస్‌ఏపి) ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ గ్రీన్ చాంపియన్ అవార్డు 2020-21 సంవత్సరానికి గాను మహాత్మాగాంధీ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ ప్రదానం చేశారు. నిజామాబాద్ కలెక్టరేట్ అఫీస్‌లో అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) చిత్ర మిశ్ర తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. …
Read More »ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదల వాయిదా
తిరుపతి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భక్తుల సౌకర్యార్థం సెప్టెంబరు నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదలను పరిపాలనా కారణాల వల్ల టిటిడి వాయిదా వేసింది. ప్రతినెలా 20వ తేదీన మరుసటి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబరు నెల దర్శన టికెట్ల విడుదల తేదీని త్వరలో తెలియజేయడం జరుగుతుంది. …
Read More »