వేల్పూర్, సెప్టెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలో మండల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ చెక్కుల మంజూరుకు కృషి చేసిన బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.