Daily Archives: September 4, 2021

అర్హులైన అధికారులతో పేద విద్యార్థులకు న్యాయం

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ రిజిస్టార్‌గా నియమితులైన సందర్భంగా సీనియర్‌ ప్రొఫెసర్‌ పి. కనకయ్యను తెలంగాణ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, మాజీ టీయూ జేఏసీ చైర్మన్‌, ప్రస్తుత ఆర్మూర్‌ ఎంపీపీ పస్క నర్సయ్య యూనివర్సిటీ పరిపాలన భవన ప్రాంగణంలోని తన ఛాంబర్‌లో మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. కనకయ్య సార్‌ లాంటి అర్హులైన అధికారులు ఇలాంటి ఉన్నత పదవుల్లోకి రావడం …

Read More »

ఉత్తమ ఉపాధ్యాయురాలుగా రజిని…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌ నగర్‌ కాలనీకి చెందిన బుక్క రజని శనివారం కామారెడ్డి జిల్లా విద్యాశాఖ ప్రకటించిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రస్తుతము సదాశివనగర్‌ మండలం మల్లుపేట్‌ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా గత 7 సంవత్సరాల నుండి రజిని విధులు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక బోధనా పద్ధతుల ద్వారా 20 మంది విద్యార్థులను గురుకుల పాఠశాలకు …

Read More »

జితేష్‌ పాటిల్‌కు ఘనంగా వీడ్కోలు, సన్మానం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయిన నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ని జిల్లా ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం ప్రగతి భవన్‌లో ఏర్పాటుచేసిన ఆత్మీయ వీడ్కోలు సమ్మేళన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ సి నారాయణరెడ్డి హాజరై కామారెడ్డి కలెక్టర్‌ పదోన్నతిపై వెళ్తున్నందుకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సంవత్సరంన్నర కాలంలో మున్సిపల్‌ కమిషనర్‌గా చాలా సేవలందించి …

Read More »

జాతీయ ప్రయోజనాల కోసమే లోక్‌ అదాలాత్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ ప్రయోజనాల కోసమే జాతీయ లోక్‌ అదాలాత్‌ నిర్వహిస్తున్నామని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్‌ ఎస్‌.గోవర్ధన్‌ రెడ్డి తెలిపారు. 11 వ తేదీన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న లోక్‌ అదాలత్‌ విధి, విధానాలను తెలియజేస్తు సంస్థ కార్యాలయం న్యాయసేవా సదన్‌లో నిర్వహించిన భౌతిక, వర్చుల్‌ సమావేశాల్లో ఆయన న్యాయాధికారులను ఉద్దేశించి …

Read More »

ఇక్కడ సమస్యలు… ఢిల్లీలో సంబరాలు…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అడ్లూర్‌ గ్రామానికి చెందిన అధికార తెరాస పార్టీకి చెందిన మాజీ కో-ఆప్షన్‌ సభ్యులు అబ్దుల్‌ హఫీజ్‌, మాజీ గ్రామ తెరాస అధ్యక్షుడు మేడిపల్లి నర్సింలు, తెరాస సీనియర్‌ నాయకులు మహేందర్‌, రాంరెడ్డి, రాజు, శ్రీనివాస్‌,అనిల్‌, రమేష్‌, రాజాగౌడ్‌, రాజశేఖర్‌లతో పాటు ఆరుగురు యువకులు బిజెపి కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా …

Read More »

మనసు స్వాధీనంలో ఉండాలంటే రోజూ యోగా చేయాలి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన శరీరం, మనస్సు స్వాధీనంలో ఉండాలంటే తప్పనిసరిగా ప్రతిరోజూ రన్నింగ్‌, యోగా, మెడిటేషన్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. స్వతంత్ర భారత అమృత మహోత్సవాలు కార్యక్రమాలలో భాగంగా నెహ్రూ యువ కేంద్రం నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో శనివారం ఉదయం కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియం నుండి ఫిట్‌ ఇండియా ఫ్రీడమ్‌ రన్‌ 2.0 కార్యక్రమాన్ని జిల్లా …

Read More »

కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఆర్మూర్‌ పట్టణంలో సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో సిలిండర్‌ తో నిరసన తెలిపారు. అనంతరం సిపిఎం పార్టీ ఆర్మూర్‌ డివిజన్‌ కార్యదర్శి పి వెంకటేష్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధరలు అదుపు చేయకపోగా డీజిల్‌ ధరలు పెట్రోల్‌ వంట గ్యాస్‌ ధరలు పెంచుతుందన్నారు. సామాన్య ప్రజలపై భారాలు వేయడం …

Read More »

పరిశుభ్రమైన తాగునీరు అందేలా చూడాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకొండ మండలం ముత్యంపేట పల్లె ప్రకృతి వనంను శనివారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే సందర్శించారు. అనంతరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులను తరగతి గదుల్లో కూర్చుబెడుతున్నామని ఉపాధ్యాయులు తెలిపారు. తరగతి గదిలో ప్రత్యక్ష బోధన ద్వారా పాఠాలు సులభంగా అర్థం అవుతున్నాయని విద్యార్థులు చెప్పారు. విద్యార్థులకు …

Read More »

ముందుచూపుతోనే ధరణి అభివృద్ధి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పది జిల్లాలకు కొత్తగా నియమితులైన జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ శనివారం బిఆర్‌ కెఆర్‌ భవన్‌ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు ద్వారా ధరణి వ్యవస్థపై ఓరియేంటేషన్‌ అవగాహన కల్పించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆకాంక్షలు, ముందు చూపుతో చేసిన సూచనల ప్రకారం ధరణి పోర్టల్‌ను అభివృద్ధి చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. …

Read More »

ఆలూరు గ్రామంలో తెరాస గ్రామ కమిటీల ఏకగ్రీవ ఎన్నిక…

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ పార్టీ ఇంఛార్జి రాజేశ్వర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్‌ మండలంలోని ఆలూరు గ్రామంలో టీఆర్‌ఎస్‌ పార్టీ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రేగుల్ల రజినీకాంత్‌, మహిళ విభాగం అధ్యక్షులుగా మీర గంగా, రైతు విభాగం అధ్యక్షులుగా మామిడి రాంరెడ్డి, యువజన విభాగం అధ్యక్షులుగా పిట్టెల అఖిల్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షులుగా జాప సంతోష్‌, బీసీ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »