Daily Archives: September 4, 2021

సుస్థిర వ్యవసాయంపై అవగాహనా సదస్సు

గాంధారి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సుస్థిర వ్యవసాయం ద్వారా పంటలు పండిరచి లాభాలు సాధించిన రైతులకు వ్యవసాయ ఉత్పాదకతలను జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి అందించారు. శనివారం గాంధారి మండలం పొతంగల్‌ గ్రామంలో జాతీయ సుస్థిర వ్యవసాయం 21-22 కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సర్పంచ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా 6 రైతులను ఎంపిక చేశారు. …

Read More »

మహిళా సమాఖ్య పాలకవర్గం ఏర్పాటు

గాంధారి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల నూతన మహిళా సమాఖ్య పాలకవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా ఐకేపీ కార్యాలయంలో 15 వ వార్షిక మహాసభ సమావేశం నిర్వహించారు. సంవత్సరంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై చర్చించారు. అనంతరం నూతన పాలక వర్గాన్ని ఎన్నుకున్నారు. మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా సితాయిపల్లికి చెందిన జ్యోతి, ఉపాధ్యక్షురాలుగా పెట్‌ సంగం గంగవ్వ, కార్యదర్శిగా నవనీత, సహాయ …

Read More »

విద్యాసంస్థల్లో సమస్యలు లేకుండా చూడాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 16 నెలల తర్వాత ప్రారంభమైన విద్యాసంస్థలలో సమస్యలు రాకుండా చూడాలని 100 శాతం కోవిడ్‌ నిబంధనలు పాటించాలని, అటవీ పునరుద్ధరణ పనులు మరింత వేగం పెంచాలని రైతు వేదికలు విద్యుత్‌ సబ్‌ స్టేషన్లలో పూర్తిస్థాయిలో హరితహారం జరగాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ లోని వీడియో కాన్ఫరెన్సు హాల్‌ నుండి మండల …

Read More »

వారం రోజుల్లోగా వాక్సినేషన్‌ అందించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 సంవత్సరములు పైబడిన విద్యార్థులందరికీ వారం రోజులలోగా కోవిడ్‌ వాక్సినేషన్‌ అందించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి. పాటిల్‌ ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీల ప్రిన్సిపల్స్‌, యాజమాన్యాలను ఆదేశించారు. శనివారం కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరిగిన సమావేశంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ప్రిన్సిపాల్స్‌, యాజమానులతో విద్యార్థులకు అందించే కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ పై కాలేజీల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »