నిజామాబాద్, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోషణ మాసోత్సవాలపై మారుమూల ప్రాంతాలలో విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశించారు. సోమవారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. పోషణ మాసోత్సవాలు, భారీ వర్షాలు, వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ, విద్యా శాఖలో వ్యాక్సినేషన్, బృహత్ పల్లె ప్రకృతి వనాలు మున్సిపాలిటీలో బృహత్ పట్టణ, టీఎస్ ఐపాస్‌పై …
Read More »Daily Archives: September 6, 2021
గణేష్ మండలి నిర్వాహకులు పాటించవలసిన నియమాలు
నిజామాబాద్, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వినాయక ప్రతిమలు ప్రతిష్టించే గణేశ్ మండగలి నిర్వాహకులకు నిజామాబాద్ పోలీసు కమీషనర్ కార్తికేయ పలు సూచనలు చేశారు. గణేష్ విగ్రహ ఏర్పాటు కోనం వ్రజల నుండి డబ్బులను బలవంతంగా వనూలు చేయరాదని, గణేష్ మండపాలను ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేనుకోవాలని, మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం నంబంధిత వారితో అనుమతి తీసుకోవాలని, గణేష్ మండళ్ల …
Read More »గుంతలు పూడ్చాలని గుంతలో కూర్చుని నిరసన
కామారెడ్డి, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి పట్టణంలోని రోడ్ల గుంతలు పూడ్చాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్లా రోడ్డులో పెట్రోల్ పంపు ముందు గల గుంతలో కూర్చొని గంట పాటు జల దీక్ష చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు విపుల్ జైన్ మాట్లాడుతూ పేరుకు జిల్లా కేంద్రం తప్ప కామారెడ్డిలో గత 7 …
Read More »పీఆర్‌సీ ప్రకారం పెంచిన వేతనాలు ఇవ్వాలి
బోధన్, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్టు / అవుట్ సోర్సింగ్, ఎన్.ఎం.ఆర్, పార్ట్ టైం, పుల్ టైం సిబ్బందితో పాటూ స్కీం వర్కర్ల వేతనాలను పెంచిందని, వాటిని మున్సిపల్ కార్మికులకు అమలు చేయడం లేదని, వెంటనే మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులకు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం బోధన్ మున్సిపల్ …
Read More »జీవో నెం. 60 వెంటనే అమలు చేయాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాల పెంపుకై ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 60 ప్రకారం మున్సిపల్ కార్మికులందరికీ వేతనాలు పెంచాలని, జూన్ నెల నుండి వేతన పెంపు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి, ఐఎఫ్‌టియు సంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యూ) …
Read More »ఉత్తమ ఉపాధ్యాయురాలికి సన్మానం
కామారెడ్డి, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సదాశివనగర్ మండలం మల్లు పేట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న బుక్క రజని ఉపాధ్యాయురాలిని నిన్న ప్రకటించిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికైనందుకుగాను సోమవారం పాఠశాలలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపిక కావడం మల్లు పేట గ్రామానికి, పాఠశాలకి గర్వకారణమన్నారు. …
Read More »రౌడీ షీటర్లపై నిరంతర నిఘా
నిజామాబాద్, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గణపతి, దసరా, దేవి నవరాత్రి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని నిజామాబాద్ లోని రౌడీ షీటర్లకు పోలిస్ కమిషనర్ కార్తికేయ కౌన్సిలింగ్ నిర్వహించారు. పండగల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని, రౌడీ షీటర్ల ప్రతి కదలికపై పొలీస్ వారి నిరంతర నిఘా ఉంటుందని హెచ్చరించారు.
Read More »