రోజంతా భారీ వర్ష సూచన

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారీ వర్షాల నేపథ్యంలో యంత్రాంగం, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా అధికారులను ఆదేశించారు.

మంగళవారం అన్ని విద్యా సంస్థలకు లోకల్‌ హాలిడే ప్రకటించారు. ప్రజల రక్షణ చాలా ముఖ్యమని తెలిపారు. ప్రతి అధికారి హెడ్‌ క్వార్టర్‌లో ఉండాలని, ఫిర్యాదులకు వెంటనే స్పందించి పరిష్కారించాలని, పోచంపాడ్‌ నిజాంసాగర్‌ ప్రాజెక్టుల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, నిజాంసాగర్‌ ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశముందన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »