Daily Archives: September 11, 2021

టీసీఎస్‌ మెగా ఉద్యోగ మేళా…

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న మహిళా వృత్తి నిపుణులకు శుభవార్త. ఐటీ రంగంలో 2-5 సంవత్సరాల అనుభవం కలిగిన మహిళల కోసం మెగా ఉద్యోగ మేళాను ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ప్రారంభించింది. ‘నైపుణ్యం, సామర్థ్యం, అనుభవం ఉన్న మహిళా వృత్తి నిపుణులు తమదైన ముద్ర వేసే అవకాశాన్ని టీసీఎస్‌ కల్పిస్తోంది. ఈ కార్యక్రమం మహిళల ప్రస్తుత …

Read More »

తెలంగాణకు కేంద్రమంత్రి హామీలు…

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో తెలంగాణ రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి కేంద్రంగా దినదినాభివృద్ధి చెందుతున్నందున వివిధ దేశాల నుంచి హైదరాబాద్‌కు విమాన ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో హైదరాబాద్‌ (శంషాబాద్‌) అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ, అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న మరో 6 విమానాశ్రయాల ఏర్పాటుకు …

Read More »

బిజెపిలో చేరిన యువకులు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలం రాజకాన్‌ పెట్‌ గ్రామానికి సంబంధించిన 36 మంది యువకులు బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. అనంతరం బీజేపీ జండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా రమణారెడ్డి మాట్లాడుతూ గల్లీ నుంచి ఢల్లీి దాకా అంతటా ప్రజలు బీజేపీకి బ్రహ్మ రథం పడుతున్నారని అధికారంలో ఉన్న చోట …

Read More »

భక్తిశ్రద్ధలతో గణనాథునికి పూజలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయప్రకాష్‌ నారాయణ చౌరస్తాలో శాస్త్రి ఆదర్శ సంఘం వారి వినాయకుని పూజలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ ఉపాధ్యక్షులు కైలాస్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు. సంఘ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి భగవంతుని కృపకు పాత్రులు కావాలని, కరోనా బారి నుండి …

Read More »

పౌరుల మధ్య పట్టువిడుపులుంటేనే ప్రగతి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పౌరుల వ్యక్తిగత ఆర్థిక ఎదుగుదల పైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉన్నదని, కక్షలు, కార్పణ్యాలతో అభివృద్ధికి ఆటంకాలేనని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్‌ ఎస్‌.గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. పౌరుల మధ్య పట్టువిడుపులుంటేనే ప్రగతి వైపు పయనం ఆటంకాలు లేకుండా వెలుతుందని ఆయన తెలిపారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని సంస్థ కార్యాలయం న్యాయసేవా సదన్‌లో జాతీయ …

Read More »

14న రైతు సదస్సు

వేల్పూర్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 14 న భీంగల్‌లో జరిగే రైతు సదస్సును విజయవంతం చేయాలని వేల్పూర్‌లో సదస్సుకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో న్యూడెమోక్రసీ ఆర్మూర్‌ సబ్‌ డివిజన్‌ నాయకులు యం.సుమన్‌, అఖిల భారత రైతు కూలీ సంఘం వేల్పూర్‌ మండల కార్యదర్శి ఇస్తారి రమేష్‌, నాయకులు సంగెం కిషోర్‌, తోకల రాజేశ్వర్‌, కిషన్‌, గంగాధర్‌, పివైఎల్‌ అధ్యక్షుడు రాకేష్‌, …

Read More »

ప్లేట్‌ లేట్స్‌ దానం చేయడం అభినందనీయం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో సోమారం గ్రామానికి చెందిన విగ్నేష్‌ కుమార్‌ (19) డెంగ్యూ వ్యాధితో తెల్లరక్తకణాలు సంఖ్య పడిపోవడంతో వారు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కాగా ఆర్గొండ గ్రామానికి చెందిన రాజశేఖర్‌ మానవతా దృక్పథంతో స్పందించి నిజామాబాద్‌ వెళ్లి ఆయుష్‌ బ్లడ్‌ బ్యాంకులో బి పాజిటివ్‌ ప్లేట్‌ లెట్స్‌ అందించి ప్రాణాలు …

Read More »

వన్నెల్‌ (కె) గ్రామ తెరాస కమిటీ ఎన్నిక

నందిపేట్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర సంస్థాగత నిర్మాణంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్‌ పిలుపు మేరకు, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ఆదేశానుసారం, ఆర్మూర్‌ నియోజకవర్గ ఇన్చార్జి రాజేశ్వర్‌ సూచన మేరకు నందిపేట్‌ వైస్‌ ఎంపీపీ దేవేందర్‌, సీనియర్‌ నాయకులు వెల్మల్‌ రాజన్న, మాచర్ల గంగారాం, ఆంధ్రనగర్‌ ఎంపిటిసి ధను శీను, సర్పంచ్‌ రామారావు, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »