Daily Archives: September 14, 2021

జిల్లా జైలు తనిఖీ చేసిన సీనియర్‌ సివిల్‌ జడ్జి….

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం స్థానిక సారంగపూర్‌లోని నిజామాబాద్‌ జిల్లా జైలును జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి జే విక్రమ్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఖైదీలకు అందుతున్న సదుపాయాలు పరిశీలించారు, రిమాండ్‌ ఖైదీలను వివరాలను అడిగి తెలుసుకొని వారికి అవసరమైన న్యాయ సహాయాన్ని జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా అందించాలని అధికారులను ఆదేశించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ …

Read More »

పోషకాహారంపై అవగాహన

గాంధారి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలోని బీర్మల్‌ తండాలోని అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం పోషకాహారంపై అవగాహన కల్పించారు. పోషకాహార వారోత్సవాలలో భాగంగా గర్భిణీలకు, బాలింతలకు, కిశోర బాలికలకు సంపూర్ణ పోషకాహారం తీసుకోవడం వలన కలిగే లాభాల గురించి వివరించారు. పోషకాహార లోపాన్ని నివారించడానికి తీసుకోవలసిన ఆహార పదార్థాల గురించి తెలిపారు. ఈ సందర్బంగా పోషకాహార విలువలు తెలిసే విధంగా మహిళలు వేసిన ముగ్గులు …

Read More »

గణేష్‌ మండపాల వద్ద అన్నదానం

గాంధారి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణేష్‌ నవరాత్రి ఉత్సవాల సందర్బంగా మంగళవారం పలు గణేశ్‌ మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. గాంధారి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో గణపతి మండపాల వద్ద అన్నదానం చేపట్టారు. మండల కేంద్రంలోని గణేష్‌ యూత్‌ ఆధ్వర్యంలో గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం నిర్వహించారు. ఇట్టి అన్నదాన కార్యక్రమంలో స్థానిక ఎస్‌ఐ శంకర్‌, గణేష్‌ యూత్‌ …

Read More »

గణేష్‌ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

గాంధారి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో నిర్వహించే గణేష్‌ నిమజ్జన ఏర్పాట్లను స్థానిక తహసీల్దార్‌ గోవర్ధన్‌, సిఐ వెంకట్‌ మంగళవారం పరిశీలించారు. శని, ఆదివారాలలో నిర్వహించే గణేష్‌ నిమజ్జనానికి ఏవిదంగా ఏర్పాట్లు చేస్తున్నారో తెలుసుకున్నారు. గ్రామంలో తిరిగి రోడ్ల గుంతలను పరిశీలించారు. శోభాయాత్ర వెళ్లే మార్గంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానిక అధికారులకు సూచించారు. అలాగే నిమజ్జనం నిర్వహించే స్థానిక వాగు …

Read More »

ఫాలిహౌజ్‌లు పరిశీలించిన ఉద్యానవన జిల్లాధికారి

గాంధారి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం నేరల్‌ గ్రామానికి మంజురైన పాలీహౌస్‌లను మంగళవారం ఉద్యానవన జిల్లాధికారి సంజీవ్‌ రావు పరిశీలించారు. ఉద్యానవన శాఖ ద్వారా నేరల్‌ గ్రామానికి 5 ఫాలిహౌజ్‌ మంజూరు కాగా వాటిని పరిశీలించి సలహాలు సూచనలు చేశారు. గ్రామంలోని సాయిలు, జాదవ్‌ పూలబాయి, శ్రవణ్‌, గోపాల్‌, దేవీసింగ్‌లకు చెందిన ఫాలిహౌజ్‌లలో పండిస్తున్న చామంతి తోటలను పరిశీలించారు. ఒక ఎకరం ఫాలిహౌజ్‌లో …

Read More »

అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతి…..

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను అధికారికంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 26న చాకలి ఐలమ్మ జయంతిని అన్ని జిల్లాల్లో నిర్వహించాలని బీసీ సంక్షేమ శాఖకు, జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.

Read More »

ఖైరతాబాద్‌ వినాయకుని దర్శించుకున్న ఎంపి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినాయక చవితి పండగను పురస్కరించుకుని ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ వినాయకుడికి ఎంపీ బిబి పాటిల్‌ వారి సతీమణి అరుణ పాటిల్‌తో కలిసి దర్శించకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులు ఎంపీని శాలువతో సన్మానించారు. ఎంపి మాట్లాడుతూ ఈ ఏడాది పంచముఖ రుద్ర మహా గణపతిగా ఖైరతాబాద్‌ గణేష్‌ …

Read More »

మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్‌లలో వినాయక చవితి సందర్భంగా ఎవ్వరైనా కమ్యూనల్‌ టెన్షన్‌ చేయడానికి ప్రయత్నిస్తే వారిపై పోలీస్‌ కమీషనరేటు యాక్టు ప్రకారంగా చర్యలు తీసుకొనబడుతాయని నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ కార్తీకేయా హెచ్చరించారు. తెలంగాణ గెజిట్‌ పార్ట్‌-4 ఎక్స్‌ట్రార్డినరీ పబ్లిష్‌డ్‌ బై అధారిటి ఆన్‌ 8-10-2016 జి.ఓ నెంబర్‌ 163 అండర్‌ సెక్షన్‌ …

Read More »

పలు గ్రామాల్లో సిసి కెమెరాలు ప్రారంభం…

ధర్పల్లి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ధర్పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హొన్నాజిపేట్‌ గ్రామంలో 16 సిసి కెమెరాలను నిజామాబాద్‌ డివిజన్‌ ఏసిపి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ధర్పల్లి సిఐపి, ధర్పల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో తదితరులు పాల్గొన్నారు అలాగే సిరికొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కుర్దుల్‌-పెట్‌ గ్రామంలో 8 సిసి కెమెరాలను నిజామాబాద్‌ డివిజన్‌ ఏసిపి ప్రారంభించారు. …

Read More »

నిబంధనలు పాటించని బి.ఎడ్‌ కళాశాలలకు అనుమతి ఇవ్వకూడదు…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న బి.ఎడ్‌ కళాశాలలకు 2021- 21 విద్యాసంవత్సరానికి అనుమతులు ఇవ్వరాదని టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకులు కుంభాల లక్ష్మణ్‌ యాదవ్‌ విసీ, రిజిస్టర్‌ల దృష్టికి తీసుకువచ్చారు. చాలా కళాశాలల్లో ఎన్‌సిటిఇ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని 100 మంది విద్యార్థులకు 17 మంది అధ్యాపకులు ఉండాల్సి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »