వేల్పూర్, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హిందీ దివస్ సందర్భంగా వేల్పూర్ మండలం కుక్కునూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ పండిత్ ఉపాధ్యాయుడు గటడి శ్రీనివాస్‌ని పాఠశాల ఉపాధ్యాయ బృందం శాలువాల, పూలమాలతో ఘనంగా సన్మానించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. నారాయణ మాట్లాడుతూ గటడి శ్రీనివాస్ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు మంచి బోధన అందిస్తున్నారని, హిందీపట్ల శ్రద్దను పెంచుతున్నారని అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు …
Read More »Daily Archives: September 14, 2021
15న ప్రత్యేక కేటగిరీ ప్రవేశాలు
డిచ్‌పల్లి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2021-22 విద్యా సంవత్సరం కొరకు డిగ్రీ స్థాయిలో ప్రత్యేక కేటగిరీ ప్రవేశాలకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలన సెప్టెంబర్ 15వ తేదీ బుధవారం ఉంటుందని దోస్త్ సమన్వయకర్త డాక్టర్ కె.సంపత్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 వరకు కొనసాగే సర్టిఫికెట్ల పరిశీలనతో కూడిన ప్రత్యేక కేటగిరీ ప్రవేశాలకు పిహెచ్. సిఏపి, ఎన్‌సిసి, ఎక్స్‌ట్రా …
Read More »విమోచన దినోత్సవం మరిచారా..?
కామారెడ్డి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆదేశానుసారం కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని విన్నవించారు. ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కుంటా లక్మరెడ్డి మాట్లాడుతూ …
Read More »మత్స్యకారులకు సూచన…
కామారెడ్డి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామ పెద్ద చెరువులో రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తున్న 1 లక్ష 15 వేల 480 చేప పిల్లలను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ కలిసి వదిలారు. ఈ సందర్భంగా విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ మత్స్య కారులు రాష్ట్ర ప్రభుత్వం …
Read More »