Daily Archives: September 18, 2021

మానవత్వం చాటిన మహిళా కానిస్టేబుల్‌

భీమ్‌గల్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గుర్తుతెలియని మతిస్థిమితం సరిగా లేని ఒక మహిళ భీంగల్‌ బస్టాండ్‌ ఏరియాలో బట్టలు లేకుండా తిరుగుతూ ఉండగా చూసి చలించిన భీంగల్‌ పోలీసు స్టేషన్‌ మహిళా కానిస్టేబుల్‌ మౌనిక ఆ మహిళకు హెయిర్‌ కటింగ్‌ చేయించి, కొత్త బట్టలు వేసి, స్వయంగా ఆహారాన్ని అందించి మానవత్వం చాటుకున్నారు.

Read More »

ఇద్దరు దొంగల అరెస్టు

జక్రాన్‌పల్లి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అంకాపూర్‌, మునిపల్లి, లక్కోర, జక్రాన్‌పల్లి గ్రామాలలో జూన్‌, జూలై, ఆగస్టు నెలలో పగటి పూట ఇండ్లలో దొంగతనాలకు పాల్పడిన మహారాష్ట్ర రాష్ట్రం ఉమ్రికి చెందిన ఇద్దరు నేరస్థులను పట్టుకొని వారి వద్ద నుండి బంగారు ఆభరణాలు రికవరీ చేసి రిమాండ్‌కి పంపిననట్టు జక్రాన్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో సాయిరెడ్డి తెలిపారు. …

Read More »

పోలింగ్‌ కేంద్రాలు రెండు కిలోమీటర్ల లోపు ఉండేలా చూడాలి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాలు రెండు కిలోమీటర్ల లోపు ఉండేవిధంగా బూత్‌ లెవల్‌ అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయంలో శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో మండల స్థాయి అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. అన్ని గ్రామాల్లో ఓటేద్దాం రండి అనే పుస్తకాలను పంపిణీ చేయాలని సూచించారు. …

Read More »

వాస్తవాలు మాట్లాడితే….మత విద్వేషాలు రెచ్చగొట్టినట్లా?

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నిర్మల్‌ సభలో మత విద్వేషాలు రగిల్చేలా మాట్లాడారంటూ టీఆర్‌ఎస్‌ నేతలు చేసిన ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 22వ రోజు పాదయాత్ర నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన …

Read More »

కామారెడ్డి లయన్స్‌ క్లబ్‌ సేవల్లో కలికితురాయి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో కామారెడ్డి లైన్స్‌ క్లబ్‌కు ప్రత్యేక స్థానం ఉందని, కామారెడ్డి లైన్స్‌ క్లబ్‌ తెలంగాణకు కలికితురాయి అని జిల్లా కోర్ట్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గజల బిక్షపతి పేర్కొన్నారు. శనివారం జిల్లా కోర్టుల బార్‌ అసోసియేషన్‌లో లైన్స్‌ క్లబ్‌ కామారెడ్డి సంయుక్తంగా డయాబెటిక్‌ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్బంగా న్యాయవాదులు, జుడిషియల్‌ సిబ్బందికి షుగర్‌ టెస్ట్‌లు నిర్వహించారు. 90 …

Read More »

ఫ్రెండ్స్‌ యూత్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో క్రీడాపోటీలు

వేల్పూర్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండల కేంద్రంలో ఫ్రెండ్స్‌ యూత్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద చిన్నారులకు క్రీడా పోటీలు నిర్వహించారు. క్రీడా పోటీలకు ముఖ్య అతిథులుగా డిసిసిబి వైస్‌ చైర్మన్‌ రమేష్‌ రెడ్డి హాజరై విజేతలైన చిన్నారులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఫ్రెండ్స్‌ యూత్‌ క్లబ్‌ సభ్యులు కాలనీవాసులు పాల్గొన్నారు.

Read More »

సబ్సిడీ వ్యాపార పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా పూర్తి సబ్సిడితో ఇచ్చే చిన్న తరహా వ్యాపార పథకాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఎస్సీ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయము హైదరాబాద్‌ ప్రత్యేకాధికారి బి.ఆనంద్‌ కుమార్‌ తెలిపారు. శనివారం రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో ఎస్సీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన చిన్న తరహా వ్యాపార పథకాల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. …

Read More »

27 నుండి కొత్త ఓటర్ల నమోదు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకునే ప్రతి ఒక్కరూ జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవడానికి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ శశాంక్‌ గోయల్‌ జిల్లాల కలెక్టర్లను, సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వచ్చే సంవత్సరం జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు …

Read More »

నిమజ్జనం సందర్భంగా వాహ‌నాల‌ దారిమళ్ళింపు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలందరు ఆనందంగా శోభయాత్రలో పాల్గొనడానికి పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఏలాంటి రూమర్స్‌ (పుకార్ల) ను నమ్మరాదని, అవసరం అనుకుంటే దగ్గరలోని సిబ్బందికి గాని పోలీస్‌ స్టేషన్‌కు గాని సమాచారం అందించాలన్నారు. సామాజిక మాధ్యమంల్లో వచ్చే వదంతులు నమ్మవద్దని, శోభయాత్ర జరిగే ప్రాంతాలలో యాత్ర జరిగేటప్పుడు …

Read More »

వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం జిల్లా అంతటా వినాయక నిమజ్జనానికి సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. శనివారం సిపి కార్తికేయ, అడిషనల్‌ కలెక్టర్‌ చిత్రా మిశ్రాతో కలిసి బాసర గోదావరి బ్రిడ్జిపై గణేష్‌ నిమజ్జనానికి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 19వ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »