సోమవారం ప్రజావాణి ఉండదు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 20వ తేదీ సోమవారం ప్రజా విజ్ఞప్తుల ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం వినాయక నిమజ్జనం సందర్భంగా జిల్లా అధికారులు ఆదివారం పూర్తిగా రాత్రి కూడా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నందున ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని ప్రజలు ఈ విషయాన్ని గుర్తుంచుకొని సహకరించాలని ప్రకటనలో కలెక్టర్‌ కోరారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 ఆదివారం, నవంబరు 24, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »