Daily Archives: September 21, 2021

గర్భసంచి ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం చేసిన యువకుడు…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండలము తుక్కోజి వాడి గ్రామానికి చెందిన రాణి (35) మైత్రి వైద్యశాలలో ఆపరేషన్‌ నిమిత్తమై బి నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన ఉమేష్‌ ముందుకు వచ్చి మానవతా దృక్పథంతో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్బంగా బాలు మాట్లాడుతూ …

Read More »

గల్ఫ్‌ బాధితులను ఆదుకునేందుకు పలు కార్యక్రమాలు

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గల్ఫ్‌ బాధితులు తిరిగి వచ్చే స్థిరపడడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ముప్కాల్‌ మండలం నల్లూరులో రు. కోటి 25 లక్షలతో ఏర్పాటు చేసే 33/11 కెవి సబ్‌ స్టేషన్‌కు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. భీంగల్‌ మండల కేంద్రంలో …

Read More »

కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన ప్రజలు 2023లో ప్రభుత్వాన్ని మార్చేందుకు టీఆర్‌ఎస్‌తో యుద్ధం చేయాలని ప్రజలకు కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అవినీతి, కుటుంబ పాలన రాజ్యమేలుతుందని దానిని కూల్చాలని నినదిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ కుమార్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మంగళవారం కామారెడ్డి జిల్లా …

Read More »

స్లాట్‌ బుకింగ్‌ ఆధారంగా రిజిస్ట్రేషన్లు పూర్తిచేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండల పరిషత్‌ అభివృద్ధి కార్యాలయం, తహసిల్దార్‌ కార్యాలయాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ సందర్శించారు. ఎంపీడీవో రాజ్‌వీర్‌ మాట్లాడారు. ఉపాధి హామీ సోషల్‌ ఆడిట్‌ 18 గ్రామాలు పూర్తి చేసినట్లు తెలిపారు. 6 గ్రామాల ఆడిట్‌ నిర్వహిస్తున్నారని చెప్పారు. గ్రామాల వారీగా జరిగిన ఉపాధి హామీ పనుల వర్క్‌ ఫైళ్లను సిద్ధం చేయాలని కలెక్టర్‌ …

Read More »

రోజు మూడు లారీల ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతిరోజు మూడు లారీల ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ అన్నారు. సదాశివనగర్‌ మండల కేంద్రంలోని పద్మావతి రైస్‌ మిల్లు ను మంగళవారం సందర్శించారు. సకాలంలో మిల్లింగ్‌ పూర్తిచేయాలని కోరారు. కలెక్టర్‌ వెంట ఇన్‌చార్జ్‌ డిఎస్‌ఓ రాజశేఖర్‌, సివిల్‌ సప్లై డిఎం జితేంద్ర ప్రసాద్‌, ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డిప్యూటీ తహసిల్దార్‌ కిష్టయ్య, రైస్‌ మిల్‌ …

Read More »

వైద్యులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైద్యులు, వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ అన్నారు. సదాశివనగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి వ్యాక్సినేషన్‌ కేంద్రాలను తప్పనిసరిగా తెరిచి ఉంచాలని కోరారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. అనారోగ్య సమస్యలు …

Read More »

లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేసిన స్పీకర్‌

బాన్సువాడ, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో రుద్రూర్‌ మండలానికి సంబంధించిన 46 మందికి కళ్యాణాలక్ష్మి, 13 మందికి షాధిముభారక్‌ చెక్కులు మొత్తం రూ. 59,06,844 విలువ గల 59 చెక్కులను లబ్ధిదారులకు రాష్ట్ర శాసనసభపతి పోచారం శ్రీనివాస రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిసిసిబి ఛైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, రుధ్రూర్‌ మండల ఎంపీపీ సుజాత నాగేందర్‌, …

Read More »

టిఎన్‌జివోస్‌ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం నిజామాబాద్‌ టీఎన్జీవో ఆధ్వర్యంలో డెంగ్యూ, తలసేమియా విష జ్వరాలతో బాధపడుతున్న వారి కొరకు టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు అలుక కిషన్‌ అధ్యక్షతన మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంప్లాయిస్‌ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ మామిళ్ల రాజేందర్‌, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయ కంటి ప్రతాప్‌, విశిష్ట అతిథులుగా జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి …

Read More »

క్షత్రియ సమాజ్‌ ఆద్వర్యంలో ఉచిత బియ్యం పంపిణీ

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్షత్రియ యువజన సమాజ్‌ ఆధ్వర్యంలో ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని యువజన సమాజ్‌అధ్యక్షులు జీవి ప్రశాంత్‌ నిర్వహించారు. ఆర్మూర్‌ పట్టణంలోని చిన్న బజార్‌ వద్ద గల లక్ష్మీనారాయణ మందిరంలో యువజన సమాజ్‌ ఆధ్వర్యంలో క్షత్రియ పేద ప్రజలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసినట్టు చెప్పారు. ఎస్‌ఎస్‌కె సమాజ్‌ అధ్యక్షులు పడాల్‌ గణేష్‌ జన్మదినం సందర్బంగా తనవంతుగా 80 మంది …

Read More »

సత్యాగ్రప్‌ా సె స్వచ్ఛాగ్రప్‌ా రథ యాత్ర ప్రారంభించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 75 సంవత్సరాల భారత స్వాతంత్య్రాన్ని పురస్కరించుకొని ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాల్లో భాగంగా సత్యాగ్రప్‌ా సే స్వచ్ఛాగ్రప్‌ా రథ యాత్ర పక్షోత్సవాలను జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి మంగళవారం కలెక్టరేట్‌ వద్ద జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, పంచాయత్‌ రాజ్‌ శాఖ ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో స్వచ్ఛతా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »