Daily Archives: September 23, 2021

నిజాంసాగర్‌లో దళితబంధు సర్వే…

కామరెడ్డి, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలో దళిత బంధు పథకం అమలు గురించి సర్వే చేపట్టడానికి అరవై బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. నిజాంసాగర్‌ మండలంలో దళిత బందు పథకం అమలుపై గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. 60 బృందాలకు నోడల్‌ అధికారులను నియమిస్తామని చెప్పారు. అర్హులైన …

Read More »

పంటలు రుణాలు ఇచ్చేలా చూడాలి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు పంట రుణాలు 100 శాతం ఇచ్చే విధంగా బ్యాంక్‌ మేనేజర్లు చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం బ్యాంకు అధికారులతో రుణాల లక్ష్యాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులకు దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాలని సూచించారు. గోదాముల నిర్మాణం, మౌలిక వసతుల …

Read More »

అవుట్‌ రీచ్‌ వర్కర్‌ కోసం ఇంటర్వ్యూలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం అవుట్‌ రీచ్‌ వర్కర్‌ నియామకం కోసం ఇంటర్వ్యూలను నిర్వహించారు. నలుగురు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి సరస్వతి, చైల్డ్‌ వెల్ఫేర్‌ చైర్మన్‌ సత్యనారాయణ రెడ్డి, జోనల్‌ జస్టిస్‌ బోర్డు సభ్యుడు రమణ పాల్గొన్నారు.

Read More »

త్యాగాలు విద్యార్థులవి.. భోగాలు కెసిఆర్‌ కుటుంబానివి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలకు కేసీఆర్‌ కుటుంబ అసమర్థ పాలనే కారణమని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాలు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జీవితాలు బాగుపడతాయని అనుకుంటే కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బాగుపడిరదని, కెసిఆర్‌ కుటుంబానికి 5 ఉద్యోగాలు వస్తే, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక నోటిఫికేషన్లు లేక ఉన్నత విద్యావంతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. …

Read More »

ఘనంగా వినయ్‌రెడ్డి జన్మదిన వేడుకలు

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ జాతీయ శాఖ, రాష్ట్ర శాఖ పిలుపుమేరకు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ జన్మదినమైన సెప్టెంబర్‌ 17 నుండి అక్టోబర్‌ 7 వరకు సేవా సమర్పణ్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రిలో టీకా తీసుకుంటున్న కేంద్రాన్ని పరిశీలించి వారికి పండ్లు, పండ్ల రసాలు, బిస్కెట్లు అందజేశారు. అనంతరం భారతీయ జనతా …

Read More »

27న సంపూర్ణ బంద్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోడీ ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 27న జరిగే భారత్‌ బంద్‌ కార్యాచరణ కోసం రాజకీయ పార్టీల సమావేశం ఎన్‌.ఆర్‌ భవన్‌ కోటగల్లీలో జరిగింది. భారత్‌ బందును జయప్రదం చేయడానికి అన్ని వ్యాపార, వాణిజ్య సంఘాలను, సంస్థలను కలిసి బంద్‌కు సహకరించాలని కోరుతామన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణ కేంద్రాలు, మండలాల్లో బంధు సంపూర్ణంగా …

Read More »

బంద్‌కు భవన నిర్మాణ కార్మికుల మద్దతు

బోధన్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 27న జరిగే భారత్‌ బంద్‌కు తెలంగాణ ప్రగతి శీల భవన నిర్మాణ కార్మిక సంఘం సంపూర్ణ మద్దతు నిచ్చి బంద్‌లో పాల్గొంటారని ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి బి.మల్లేష్‌ తెలిపారు. గురువారం ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు, వ్యవసాయ రంగానికి నష్టం చేసే చట్టాలనే కాకుండా కార్మికులను కట్టు బానిసలుగా …

Read More »

కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ…

జన్నేపల్లి, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట్‌ మండలంలోని జన్నెపల్లిలో గల ఆరోగ్య కేంద్రంలో గత మూడు రోజుల నుండి కరోనా వాక్సిన్‌ ప్రకియ నిర్వహిస్తున్నట్టు ఆరోగ్యకేంద్ర ఏఎన్‌ఎం అనురాధ తెలిపారు. వాక్సిన్‌ తీసుకోవడానికి భయపడే ప్రజలు ఇప్పుడు స్వచ్చందంగా ముందుకి వచ్చి వాక్సిన్‌ తీసుకుంటామని ముందుకి రావడం హర్షణీయం అని పేర్కొన్నారు. వాక్సిన్‌ కొరత కారణంగా డోసులు చాలా తక్కువ వస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. …

Read More »

సిఎం సహాయనిధి చెక్కు పంపిణీ

బాన్సువాడ, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం బీర్కూర్‌ మండలం తెరాస పార్టీ నూతన కార్యవర్గ ఎన్నికల సభ అనంతరం బాన్సువాడ నియోజకవర్గంలో శాసనసభ్యులు, తెలంగాణా శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి చేస్తున్న అభివృద్ధికి, ప్రజలకు, రైతులకు, తన కార్యకర్తలు ఎల్లవేళలా అండగా ఉంటారని, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి, సభాపతి చేస్తున్న అభివృద్ధి బాటలో నడవాలనే ఆకాంక్షతో బీర్కూర్‌ మండలం రైతు …

Read More »

బిటి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రభుత్వ విప్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం భిక్కనూర్‌ మండలం జంగంపల్లి గ్రామ శివారులోని తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్‌ క్యాంపస్‌లో సుమారు 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న బిటి రోడ్డు పనులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సౌత్‌ క్యాంపస్‌లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »