బాన్సువాడ, సెప్టెంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం బీర్కూర్ మండలం తెరాస పార్టీ నూతన కార్యవర్గ ఎన్నికల సభ అనంతరం బాన్సువాడ నియోజకవర్గంలో శాసనసభ్యులు, తెలంగాణా శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి చేస్తున్న అభివృద్ధికి, ప్రజలకు, రైతులకు, తన కార్యకర్తలు ఎల్లవేళలా అండగా ఉంటారని, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి, సభాపతి చేస్తున్న అభివృద్ధి బాటలో నడవాలనే ఆకాంక్షతో బీర్కూర్ మండలం రైతు నగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతుల విటల్, చిరంజీవి, రాష్ట్ర తెరాస పార్టీ నాయకులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో తెరాసలో చేరారు.