కామారెడ్డి, సెప్టెంబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కలెక్టరేట్లో పనిచేసే రెవిన్యూ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో టిఆర్ఈఎస్ఎ అధ్యక్షుడు మోతిసింగ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉద్యోగులు రంజిత్ కుమార్, సోపియన్ పాల్గొన్నారు.