Daily Archives: September 29, 2021

పరిసరాల పరిశుభ్రత పట్ల అవగాహన

ఎల్లారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎల్లారెడ్డి మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో ప్రజలకు పరిసరాల పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించారు. ప్రతినిత్యం తమ ఇంటి వద్దకే వచ్చి చెత్తను సేకరించే వాహనంలో తడిచెత్త, పొడిచెత్త ను వేర్వేరుగా వేయవలసిందిగా లిమున్సిపల్‌ చైర్మన్‌ కుడుముల సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ జగ్జీవన్‌, ఆర్పీలు మున్సిపల్‌ …

Read More »

బలహీనమైన పిల్లలను గుర్తించి పౌష్టికాహారం అందించాలి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగన్‌ వాడి కేంద్రాలలో బలహీనమైన పిల్లలను గుర్తించి పౌష్టికాహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం టెలీ కాన్ఫరెన్సు ద్వారా ఐసిడిఎస్‌, ఐకెపి అధికారులతో మాట్లాడారు. పిల్లల ఎత్తు, బరువులను ప్రతివారం తీసి వారికి కావాల్సిన పోషణ అందించాలని సూచించారు. బలహీనంగా ఉన్న పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని …

Read More »

రిజిష్టర్ల పరిశీలన

కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండలం ధర్మా రావుపేట గ్రామ పంచాయతీలో బుధవారం 7 రిజిస్టర్‌లను జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే పరిశీలించారు. వర్క్‌ ఫైళ్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ రికార్డులు సక్రమంగా ఉండే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. పని చేసిన చోట వర్కు బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో …

Read More »

గురువారం నుండి కేంద్ర బృందం పర్యటన

కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో గురువారం నుంచి కేంద్ర బృందం పర్యటన ఉన్నందున ఉపాధి హామీ పనులకు సంబంధించిన అన్ని రికార్డులు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా మండల స్థాయి అధికారులతో మాట్లాడారు. అధిక ఖర్చుతో చేసిన పనులను గుర్తించి వాటికి సంబంధించిన …

Read More »

కాంగ్రెస్‌ పార్టీలో చేరికలు

ఎల్లారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మండలం రత్నాపూర్‌ గ్రామానికి చెందిన టిఆర్‌ఎస్‌ పార్టీ యువకులు 20 మంది కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై బుధవారం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరికి కాంగ్రెస్‌ పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌ వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు …

Read More »

బోధన్‌లో రైలు కూత పెట్టేంతవరకు ఉద్యమం ఆగదు…

బోధన్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌లోని ఇరిగేషన్‌ గెస్ట్‌ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోధన్‌లోని రైల్వే సమస్యలపై విద్యార్ధి నాయకుడు శివ కుమార్‌ మాట్లాడారు. నిజాం కాలం నుండి పట్టాలు ఉన్నా రైళ్లు మాత్రం నడవకపోవడం బాధాకరమని, బోధన్‌ రైళ్ల ద్వారా నెలకు 3 కోట్ల ఆదాయం ఉన్నా బోధన్‌ ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు అందించక పోవడంలో మర్మం ఏమిటో రైల్వే …

Read More »

వందశాతం కరోనా టీకాలు పూర్తి

నారాయణ ఖేడ్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణఖేడ్‌ మండలంలోని చల్లగిద్ద తాండలో వందశాతం కరోన టీకాలు పూర్తయినట్లు నారాయణఖేడ్‌ ఎంపీపీ కర్ర చాందీ భాయి చౌహన్‌ అన్నారు. బుధవారం చల్లగిద్ద తాండలో వ్యాక్సిన్‌ కేంద్రాన్ని ఎంపీడీఓ వెంకటేశ్వర రెడ్డి తుర్కపల్లి ఆస్పత్రి వైద్యులు రాజేష్‌తో కలసి సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ మండలంలో వంద శాతం కరోన వ్యాక్సిన్‌ వేసుకున్న మొదటి గ్రామపంచాయతి అని, దీనిని …

Read More »

పంట నష్టం వివరాలు సేకరణ

నారాయణ ఖేడ్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలు సేకరించడం జరిగిందని ఏ.డీ.ఏ కరుణాకర్‌ రెడ్డి అన్నారు. బుధవారం పంటలు పరిశీలనలో భాగంగా మనూర్‌ మండలం పులకుర్తి గ్రామ శివారులో మండల ఏ.వో శ్రీనివాస్‌ రెడ్డితో కలసి పత్తి, చెరకు పంటలను పరిశీలించిన సందర్బంగా మాట్లాడారు. భారీ వర్షాలు కురిసి దెబ్బతిన్న పంటల వివరాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు …

Read More »

వర్షాల వల్ల సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోండి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండు రోజులపాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ప్రజలు అంటురోగాల బారిన పడకుండా నివారణ కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ నుండి సంబంధిత అధికారులతో సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీ వర్షాలతో పారిశుద్ధ్యం పేరుకుపోయి ఉండే అవకాశం ఉందని అదేవిధంగా ప్రజల ఆవాసాలలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »