కామారెడ్డి, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రాజంపేట మండలానికి చెందిన కట్లకుంట బసవవ్వ (58)కి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికోవర్ వైద్యశాలలో గుండె ఆపరేషన్ నిమిత్తమై బిపాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు రెడ్ క్రాస్, ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. నిజామాబాద్ రక్తదాతల సమూహ నిర్వాహకుడు బచ్చు శ్రీధర్ సహకారంతో గజానంద్ ఇండస్ట్రీలో సూపర్ …
Read More »Daily Archives: November 6, 2022
ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం
కామారెడ్డి, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింగాపూర్ గ్రామానికి చెందిన పిల్లమారి ప్రవీణ్ కుమార్‌ను ఆటా (అవార్డు టీచర్స్ అసోసియేషన్) కామారెడ్డి జిల్లా శాఖ వారు ఘనంగా సన్మానించారు. ప్రవీణ్ కుమార్ చిన్నమల్లారెడ్డి జడ్పిహెచ్‌ఎస్ బాలురలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం సాందీపని డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా 2022 కు ఎన్నికైన ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం జరిగింది. …
Read More »రెంజల్‌లో బీఆర్‌ఎస్ సంబరాలు
రెంజల్, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మునుగోడు ఉప ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘనవిజయం సాధించడంతో ఆదివారం మండల కేంద్రంలో బిఆర్‌ఎస్ నాయకులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. బాణ సంచాలు పేల్చి మిఠాయిలు పంచి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు భూమరెడ్డి, స్థానిక సర్పంచ్ రమేష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో ఉప ఎన్నిక ఎక్కడ జరిగిన …
Read More »బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
రెంజల్, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలం వీరన్న గుట్ట గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ సత్యగౌడ్ గత వారం రోజుల క్రితం విధులు ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో వారి కుటుంబానికి ఆర్టిసి మిత్ర బృందం తరఫున రూ. 20 వేలు ఆర్థిక సహాయాన్ని మృతుడి భార్య మాదవి కి అందజేశారు. వారి కుటుంబానికి ఎల్లవేళలా …
Read More »