Breaking News

    Daily Archives: November 13, 2022

    మానవత్వం పరిమళించిన వేళ…

    కామారెడ్డి, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన శివశంకర్‌, నాగేశ్వర్‌ రమేష్‌, ప్రవీణ్‌ ఆదివారం తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం మానవతా దృక్పథంతో స్పందించి, స్వచ్ఛందంగా పట్టణ కేంద్రంలోని వీ.టి ఠాకూర్‌ రక్తనిధి కేంద్రంలో 4 యూనిట్ల రక్తాన్ని అందజేశారని ఐవిఎఫ్‌ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు విశ్వనాథుల మహేష్‌ గుప్తా, రెడ్‌ క్రాస్‌, ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర …

    Read More »

    వాసవి క్లబ్‌ ఇంటర్నేషనల్‌ జోనల్‌ చైర్మన్‌గా విశ్వనాథుల మహేష్‌ గుప్తా

    కామారెడ్డి, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం నిజామాబాదులో నిర్వహించిన సమావేశంలో వాసవి క్లబ్‌ వి 103 (ఏ) జోనల్‌ చైర్మన్‌గా విఎన్‌, కేసిజిఎఫ్‌, విశ్వనాధుల మహేష్‌ గుప్తాను నియమించారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. నూతనంగా నియామకమైన జోనల్‌ చైర్మన్‌ విశ్వనాథ మహేష్‌ గుప్తా మాట్లాడుతూ వాసవి క్లబ్‌ల బలోపేతానికి కృషి చేస్తానని, సేవా కార్యక్రమాలను మరింత చురుగ్గా జరిగే విధంగా …

    Read More »

    నేర రహిత సమాజ నిర్మాణంలో సిసి కెమెరాలు కీలకం

    నందిపేట్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా నందిపేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కమ్యూనిటి పొలిసింగ్‌లో భాగంగా ఆదివారం స్థానిక మదర్సలో ఏర్పాటు చేసిన నందిపేట్‌ ముస్లిం కమిటీ సమావేశంలో నేరరహిత సమాజము కొరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నందిపేట్‌ ఎస్‌ఐ 2 ఎండి ఆరిఫుద్దీన్‌ పేర్కొన్నారు. నందిపేట్‌ గ్రామంలో గల నాలుగు మజీద్‌ల వద్ద మజీద్‌ కమిటీ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు …

    Read More »

    ధాత్రి టౌన్‌ షిప్‌ను సందర్శించిన అదనపు కలెక్టర్‌

    నిజామాబాద్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర శివారులోని మల్లారం గ్రామ పరిధిలో ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన ధాత్రి టౌన్‌ షిప్‌ ను ఆదివారం అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా సందర్శించారు. క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఈ నెల 14 న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బహిరంగ వేలంపాట ద్వారా విక్రయించేందుకు సిద్ధం చేసిన 80 ప్లాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు …

    Read More »

    ప్రజావాణి తాత్కాలికంగా వాయిదా

    నిజామాబాద్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్‌ శివారులోని మల్లారం వద్ద ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన ధాత్రి టౌన్‌ షిప్‌లో ప్లాట్ల విక్రయానికి సంబంధించి ఈ నెల …

    Read More »
    WP2Social Auto Publish Powered By : XYZScripts.com
    Translate »