Breaking News

ఎమ్మెల్యే పోచారం అనుచరులు ఏ పార్టీలో ఉన్నట్లు….

బాన్సువాడ, జూన్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

మాజీ స్పీకర్‌, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. నియోజకవర్గంలో పోచారం అనుచరులు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Check Also

ఘనంగా సీతారాముల కళ్యాణం

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »