బాన్సువాడ, జనవరి 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం జూనియర్ సివిల్ కోర్టు ఏజీపీ లక్ష్మీనారాయణ మూర్తి సబ్ కలెక్టర్ కిరణ్మయిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున కేసులను త్వరితగతిన పరిష్కరించే విధంగా కృషి చేయాలన్నారు.