Daily Archives: February 15, 2025

‘ఆపద మిత్ర’ మొదటి బ్యాచ్‌ శిక్షణ పూర్తి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనుకోని రీతిలో విపత్తులు సంభవించిన సమయాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా ఆపద మిత్ర వాలంటీర్లకు శిక్షణ అందిస్తుండగా, వంద మందితో కూడిన మొదటి బ్యాచ్‌ విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై ఎంపిక చేసిన సుమారు 300 మంది కమ్యూనిటీ వాలంటీర్లకు మూడు విడతలుగా ‘ఆపద మిత్ర’ …

Read More »

తపస్‌ ఆధ్వర్యంలో సేవాలాల్‌ జయంతి వేడుకలు

బాన్సువాడ, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ 286వ జయంతిని పురస్కరించుకొని తపస్‌ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తపస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ కేవలం బంజరులకే కాకుండా అన్ని వర్గాలను అభివృద్ధి బాటలో నడిపించడానికి వారి జీవన విధానంలో మార్పులు తీసుకువచ్చిన …

Read More »

సేవా తత్పరుడు అంజిరెడ్డిని గెలిపించండి…

జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రాడ్యుయేట్ల ఎన్నికల ప్రచారంలో భాగంగా జక్రాన్పల్లి మండల కేంద్రానికి ఉమ్మడి నిజామాబాద్‌ మెదక్‌, కరీంనగర్‌, అదిలాబాద్‌ బిజెపి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజి రెడ్డి కుమార్తె అశ్విత రెడ్డి జక్రాన్‌పల్లిలో శనివారం గ్రాడ్యుయేట్లను కలిసి, గత కొన్ని సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ అనేక సమస్యల గురించి పోరాడుతూ ఎస్‌ఆర్‌ ట్రస్టు ద్వారా నిరంతరం ప్రజాసేవలో పాల్గొంటున్న, …

Read More »

23న జాబ్‌ మేళా

బాల్కొండ, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలంలోని చిట్టాపూర్‌ గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త విద్యాదాత ఏనుగు దయానంద రెడ్డి సౌజన్యంతో సుమారుగా 1000 మంది మహిళా నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం జాబ్‌ మేళాను చిట్టాపూర్‌ గ్రామంలోని వసంత ఫంక్షన్‌ హాల్‌లో ఈనెల 23న ఆదివారము 11:00 గంటల నుండి నిర్వహిస్తున్నట్లు యునైటెడ్‌ నేషన్స్‌ ఆఫ్‌ యూత్‌ ఆర్గనైజేషన్‌, దక్షిణ ఆసీయా …

Read More »

ఘనంగా సంత్‌ సేవాలాల్‌ జయంతి వేడుకలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జయంతి ఉత్సవాలలో కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. వినాయకనగర్‌ లో గల సేవాలాల్‌ మహరాజ్‌ విగ్రహానికి కలెక్టర్‌ స్థానిక ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల బాధ్యులు, జిల్లా అధికారులతో …

Read More »

సేవాలాల్‌ అడుగుజాడల్లో నడవాలి…

కామారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ ఆదర్శ ప్రాయుడని, ఆయన అడుగుజాడల్లో నడవాలని అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) వి.విక్టర్‌ అన్నారు. సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి సందర్భంగా కామారెడ్డి రెవిన్యూ డివిజనల్‌ అధికారి కార్యాలయంలో శనివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కామారెడ్డి తహసీల్దార్‌ జనార్ధన్‌, ఆర్డీఓ కార్యాలయం డివిజనల్‌ పరిపాలన అధికారి నర్సింలు, జిల్లా గిరిజన …

Read More »

నేటి పంచాంగం

శనివారం, ఫిబ్రవరి.15, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – బహుళ పక్షం తిథి : తదియ రాత్రి 10.28 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఉత్తర రాత్రి 12.38 వరకుయోగం : సుకర్మ ఉదయం 7.02 వరకుకరణం : వణిజ ఉదయం 9.41 వరకుతదుపరి విష్ఠి రాత్రి 10.28 వరకు వర్జ్యం : ఉదయం .శే.వ.8.07 వరకుదుర్ముహూర్తము : ఉదయం 6.31 – …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »