నిజామాబాద్, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏఐటీయూసీ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో యోగా ఇన్స్ట్రక్టర్ల సమావేశం పురుషోత్తం అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య మాట్లాడుతూ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలలో పనిచేస్తున్న యోగ శిక్షకులకు పని భద్రత కల్పించి 26 వేల రూపాయల వేతనం అమలు చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా ప్రజలకు …
Read More »Daily Archives: April 13, 2025
పోలీసు శాఖ ఆద్వర్యంలో విద్యార్థినిలకు సమ్మర్ క్యాంప్
నిజామాబాద్, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళా విద్యార్థుల కోసం ఉచిత సమ్మర్ శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినట్టు పోలీసు కమిషనర్ సాయిచైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 25వ తేదీ నుంచి మే 2వ తేదీవరకు, ప్రతి రోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఆర్మూర్ రోడ్డులోగల ఆర్.బి.వి.ఆర్.ఆర్. …
Read More »పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేసిన సిపి
నందిపేట్, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం సాయంత్రం నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయి చైతన్య నందిపేట్ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించారు. రిసెప్షన్, సిబ్బంది పనితీరు తనిఖీ, వాహనాల పార్కింగ్ పరిశీలించారు. రోడ్డు ప్రమాద నివారణకు సూచనలు చేస్తూ, గంజాయి నిర్మూలన పై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, గేమింగ్ యాప్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించాలని …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, ఏప్రిల్.13, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువు చైత్ర మాసం – బహుళ పక్షంతిథి : పాడ్యమి పూర్తివారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : చిత్ర రాత్రి 7.41 వరకుయోగం : హర్షణం రాత్రి 8.26 వరకుకరణం : బాలువ సాయంత్రం 5.23 వరకు వర్జ్యం : రాత్రి 1.54 – 3.40దుర్ముహూర్తము : సాయంత్రం 4.32 – 5.21అమృతకాలం : మధ్యాహ్నం 12.37 – …
Read More »