9 లక్షల 25 వేల నగదు పట్టివేత

బాన్సువాడ, అక్టోబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణ శివారులోని బీర్కూర్‌ చౌరస్తా నుండి వెళ్తున్న స్కోడా కారును తాడ్కొల్‌ చౌరస్తా వద్ద పోలీసులు ఆపి తనిఖీ చేయగా నసురుల్లాబాద్‌ మండలం, అంకోల్‌ క్యాంప్‌ చెందిన వ్యక్తి కారులో 9 లక్షల 25 వేలను గుర్తించి స్వాధీనం చేసుకుని డబ్బును డిపాజిట్‌ చేసినట్లు శుక్రవారం సిఐ మహేందర్‌ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో పరిమితికి మించి డబ్బులు ఉన్నట్లయితే ఎన్నికల నిబంధనల మేరకు డబ్బును జప్తు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.

Check Also

టియులో హోరా హోరీగా అధ్యాపకుల క్రీడోత్సవాలు

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »