బోధన్, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు విద్యార్థి దశ నుండి భవిష్యత్ ను నిర్దేశించుకోవాలని బోధన్ ఎమ్మెల్యే షెకిల్ ఆమెర్ విద్యార్థులకు సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నిక్కత్ కౌసర్ ఆధ్వర్యంలో కళాశాల వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే షకీల్, జిల్లా విద్యాధికారి లోకం రఘురాజ్, ధర్పల్లి కళాశాల ప్రధాన ఉపాధ్యాయులు రఫీ యుద్దీన్, హాజరయ్యారు. …
Read More »ప్రభుత్వ విధానాలు ఎండగట్టడానికే హాత్ సే హాత్ జోడో
బోధన్, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ నియోజకవర్గంలోని బోధన్ మండలంలో బండర్ పల్లి, రాంపూర్, కల్దుర్కి గ్రామాలలో బోధన్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు గంగా శంకర్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. అదే విధంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షులు తాహర్బిన్ …
Read More »దారులన్నీ నాందేడ్ వైపే
గులాబీమయమైన నాందేడ్ పట్టణం నిజామాబాద్, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీఆర్‌ఎస్ సభకు నాందేడ్ పట్టణం సర్వం సిద్ధమైంది. సభస్థలి వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. నాందేడ్ పట్టణంతో పాటు సభస్థలికి నలుదిక్కులా కిలోమీటర్ల మేర ఆ ప్రాంతమంతా గులాబీమయంగా మారింది. వరుస క్రమంలో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులు, బెలూన్లు, స్టిక్కర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఆదివారం జరపతలపెట్టిన బీఆర్‌ఎస్ సభకు …
Read More »ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి
బోధన్, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోటగిరి మండల కేంద్రంలోని పోచారం కాలనీలో నివసించే ముఖేడ్ రాములు (42) ఈ నెల 25 రాత్రి దామర చెరువులో చేపల వల వేయడానికి వెళ్లి తిరిగి రాలేదు. కాగా శనివారం ఉదయం శవమై కనిపించాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కూలీ పని చేసుకుని జీవించే రాములు అప్పుడప్పుడు ఇంట్లో వండుకోవడానికి తన ఇంటి …
Read More »బోధన్‌లో ప్రారంభమైన కంటివెలుగు
బోధన్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దృష్టి లోపాలను దూరం చేయాలనీ ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రతిష్టత్మాకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు- 2 కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రి రాజేశ్వర్ అన్నారు. గురువారం బోధన్ శాసనసభ్యులు ఎండీ షకీల్ ఆమ్మేర్ ఆదేశాల మేరకు గురువారం సాలూర మండలం సాలూర, సాలంపాడ్, గ్రామాలలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆమె …
Read More »500 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టుకున్న పోలీసులు
బోధన్, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ మండలంలోని జాడీ జమాల్పూర్ గ్రామం మీదుగా అక్రమంగా తరలిస్తున్న 500 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టుకున్నట్లు ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని రూరల్ సీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ నాగరాజు ఉత్తర్వుల ప్రకారం జాడీ జమాల్ పూర్ గ్రామం మీదుగా అక్రమంగా …
Read More »నవీపేట్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా
నవీపేట్, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల్లో గా ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఎమ్మెల్యే షకీల్ అన్నారు. మండలంలోని కొస్లీ పంప్ హౌస్ నుంచి అలీసాగర్ లిఫ్ట్ నుండి యాసంగి పంటకు సాగు నీళ్లను విడుదల చేశారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ఇచ్చిన హామీలు అమలుకై ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామని ఒక్కొక్క గ్రామానికి 50 నుంచి 70లక్షల …
Read More »అటల్ బిహారీ వాజ్‌పాయ్ స్మృతిలో కవి సమ్మేళనము
బోధన్, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి (25 డిసెంబర్) సందర్భంగా ఈనెల 24న సోమవారం బోధన్ ఉషోదయ జూనియర్ కళాశాలలో సాయంత్రము 5 గంటలకు కవి సమ్మేళనం ఏర్పాటు చేసినట్టు అటల్ బిహారీ వాజ్పేయి స్మారక సమితి ప్రతినిధులు తెలిపారు. కవి సమ్మేళనంలో దేశభక్తిని ప్రబోధించే కవితలు (వచన కవితలు, పద్య కవితలు) వినిపించాలన్నారు.
Read More »గవర్నర్ చేతుల మీదుగా ఉత్తమ పురస్కారం
బోధన్, డిసెంబరు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ పట్టణ లయన్స్ క్లబ్ బోధన్ బసవేశ్వర రావు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు ఉత్తమ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చేతుల మీదుగా బోధన్ లయన్స్ క్లబ్ బసవేశ్వర …
Read More »బోధన్‌లో ఆరట్టు మహోత్సవం
బోధన్, డిసెంబరు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ పట్టణంలోని రాకాసిపేట అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప ఆరట్టు మహోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప ఆరట్టు మహోత్సవానికి బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ మున్సిపల్ చైర్‌పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి పాల్గొని అయ్యప్ప మాలదారులు ఏర్పాటుచేసిన ఆరట్టు ఊరేగింపు ఉత్సవాన్ని ప్రారంభించారు. ఆరట్టు ఊరేగింపు పట్టణంలోని రాకాసిపేట్ పలువీదుల గుండా కొనసాగి పసుపు వాగు …
Read More »