Tag Archives: bodan

బోధన్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి

బోధన్‌, డిసెంబరు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ పట్టణంలోని న్యాయస్థాన ప్రాంగణంలో మంగళవారం న్యాయవాదుల సమావేశం నిర్వహించారు. ఇందులో బోధన్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసుకునేందుకు అన్ని సదుపాయాలు ఉన్నాయని, కావున ప్రభుత్వం స్పందించి బోదన్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని వారు తీర్మానించారు. ఇందుకోసం ఈనెల 19వ తేదీ నుండి పలు దఫాలుగా ఉద్యమాలు చేస్తామని బోధన్‌ న్యాయవాదులు తెలిపారు. ఈ సందర్బంగా వారు …

Read More »

అతిధి అధ్యాపకుల నియమానికి దరఖాస్తుల ఆహ్వానం

బోధన్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌ అతిధి అధ్యాపకుల నియమాకనికి దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్‌ రంగా రత్నం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునేవారు సంబంధిత సబ్జెక్టులో 55 శాతం ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీలు అయితే 50 శాతం మార్కులు ఉన్న వారు అర్హులని తెలిపారు. పి.హెచ్‌.డి, నెట్‌, సెట్‌ లో ఉత్తీర్ణులు …

Read More »

కోటగిరిలో రెండు పడకల గదుల ఇండ్ల సర్వే

బోధన్‌, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో 180 రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణం పనులను డిఈ నాగేశ్వరరావు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు పడకల గదుల నిర్మాణ లబ్ధిదారుల ఇండ్లను స్థానిక సర్పంచ్‌తో పాటు సర్వే చేయడం జరిగింది. ఇండ్లు ఏ దశలో ఉన్నాయని డిఈ నాగేశ్వరరావు లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఇండ్లు నిర్మాణమును బట్టి బిల్లులు …

Read More »

వర్ని తహసీల్దార్‌ కార్యాలయం ముట్టడి

వర్ని, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా వర్ని మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ వర్ని తహసిల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడిరచారు. 9,10 తరగతులకు సంబంధించిన 6 నెలల బకాయి బిల్లులు చెల్లించాలని, నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించక పోవడం బాధాకరమన్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు మధ్యాహ్న భోజన యూనియన్‌ గౌరవ ఆధ్యక్షులు …

Read More »

మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన సర్పంచ్‌

బోధన్‌, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని పోతంగల్‌ పాఠశాలలో స్థానిక సర్పంచ్‌ వర్ని శంకర్‌ మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం ప్రతి విద్యార్థికి భోజనం వడ్డించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు అన్నం తినేముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ …

Read More »

పిచ్చికుక్క దాడిలో 20 మందికి గాయాలు

బోధన్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ మండలం లంగ్డాపూర్‌ గ్రామంలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. పిచ్చి కుక్క జనాలపై దాడి చేస్తూ కనబడ్డవారిని కరిచేస్తూ తీవ్ర ఆందోళన కలిగించింది. పిచ్చికుక్క దాడిలో ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 20మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని బోధన్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో ఓ వ్యక్తి అంత్యక్రియలకు వారి బందువులు హాజరు …

Read More »

58 ఏళ్ళు నిండిన భవనిర్మాణ కార్మికులకు పెన్షన్‌ ఇవ్వాలి

బోధన్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భవన నిర్మాణ కార్మికులకు 58 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 500 రూపాయల పెన్షన్‌ ఇవ్వాలని ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కోటగిరి మండల కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎ. విటల్‌ గౌడ్‌ అధ్యక్షత వహించగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య హాజరై మాట్లాడారు. …

Read More »

కమిటీ ఎన్నికకు దరఖాస్తుల ఆహ్వానం

ఎడపల్లి, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దక్షణ భారత దేశంలో పవిత్రమైన అష్ఠముఖి కోనేరు గల జానకంపేట్‌ శివారులోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ కమిటీ ఎన్నికకు దరఖాస్తులు ఆహ్వానిస్తూనట్లు ఎండో మెంట్‌ సహాయ కమిషనర్‌ సోమయ్య ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో వెలువడిన నోటిఫికేషన్‌ గడువు తీరడంతో కమిటీ ఎన్నికకు మరోసారి దరఖాస్తులు ఆహ్వానిస్తూనట్లు అయన తెలిపారు. ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదలైన …

Read More »

యువకుని ఆత్మహత్య యత్నం

ఎడపల్లి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్ధిక పరిస్తితులు బాగాలేక ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడడంతో స్థానికులు, పోలీసులు కాపాడిన ఘటన ఎడపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎడపల్లి గ్రామానికి చెందిన శివాజీ అనే 26 ఏండ్ల యువకుడు ఆర్ధిక ఇబ్బందులతో బుధవారం ఎడపల్లి పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఇది …

Read More »

చిరుధాన్యాల పంటలతో అధిక లాభాలు

ఎడపల్లి, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పంట మార్పిడి చేసి నూతన పద్ధతుల్లో చిరుధాన్యాలను పండిరచడానికి రైతులు ముందుకు రావాలని చిరుధాన్యాల పంటలతో అధిక దిగుబడులు సాధించి అధిక లాభాలు పొందవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్‌ అన్నారు. శనివారం ఎడపల్లి మండల కేంద్రంలో రైతు వేదికలో నిర్వహించిన మహిళా కిసాన్‌ దినోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »