నిజామాబాద్, డిసెంబరు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేసి, క్రిస్మస్ కేక్ కట్ చేసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి సందేశాన్ని అందించే ఈ క్రిస్మస్ వేడుకను క్రైస్తవులు అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ …
Read More »ఆశ వర్కర్ల ఆందోళన ఉధృతం
నిజామాబాద్, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆశా వర్కర్ల ఆందోళనలో భాగంగా వంటావార్పు చేస్తూ సోమవారం రాత్రి చలిలో మహిళలంతా ధర్నా చౌక్ లోనే నిద్రించి తమ నిరసన తెలిపారు. మంగళవారం రెండవ రోజు కూడా పెద్ద ఎత్తున ఆశ వర్కర్లు తమ సమస్యలపై నినాదాలతో ధర్నా చౌక్‌ను హోరెత్తించారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్ల ఆందోళనకు సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సిఐటియు …
Read More »