ఆర్మూర్, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ చంద్రిక ఒక ప్రకటనలో తెలిపారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు వివిధ రంగాలలో రాణించిన గొప్ప గొప్ప మహిళలను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డాక్టర్ పి ఎన్. …
Read More »యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
ఆర్మూర్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో శుక్రవారం యోగా కార్యక్రమాన్ని నిర్వహించినట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ చంద్రక ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ఆదియోగ పరమేశ్వర యోగ ఫౌండేషన్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు, యోగ ఇన్స్ట్రక్టర్ డి. గంగాధర్ కళాశాలకు విచ్చేసి విద్యార్థులకు యోగ యొక్క ప్రాధాన్యం గురించి వివరించారు. ప్రతినిత్యం యోగాసనాలు వేయడం …
Read More »విద్యార్థినిలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
ఆర్మూర్, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల ఆర్మూరులో విద్యార్థులకు పౌష్టికాహారం- ప్రాధాన్యత అనే అంశంపై కార్యక్రమం నిర్వహించినట్టు కళాశాల ప్రిన్సిపల్ డా.ఎస్. చంద్రిక ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఫిర్దోజ్ ఫాతిమా కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పౌష్టికాహారం యొక్క ప్రాధాన్యం గురించి వివరించారు. అదేవిధంగా విద్యార్థులు ఎక్కువగా నీరు తాగాలని, …
Read More »ఉషోదయలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
నిజామాబాద్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని ఉషోదయ మహిళా డిగ్రీ కళాశాలలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ స్వప్న త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధుల గురించి వివరించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని చేరుకోవటానికి తగిన కృషి చేయాలన్నారు. సీనియర్ లెక్చరర్ సురేష్ మాట్లాడుతూ విద్యార్థుల మీద …
Read More »బాల్కొండ డిగ్రీ కళాశాలకు ఫర్నీచర్ విరాళం
బాల్కొండ, డిసెంబరు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాల్కొండలో ఫర్నిచర్ విరాళంగా అందజేసిన దాతలను, టస్ట్రు సభ్యులను ప్రిన్సిపాల్, అధ్యాపకుల ఆద్వర్యంలో మంగళవారం సన్మానించారు. కాగా బీరువా, వైట్ మార్కర్ బోర్డులను సమకూర్చిన మనోహర్ ట్రస్ట్, మనోహర్, అనంత కుమార్‌లను, రోటరీ క్లబ్ పుష్పాకర్‌కి, బాల్కొండ గ్రామ అభివృద్ధి కమిటీ నుండి 12 కుర్చీలు, ఆరు వైట్ మార్కర్ బోర్డులు …
Read More »క్రీడల్లో సత్తాచాటిన ఆర్మూర్ విద్యార్థినిలు
ఆర్మూర్, డిసెంబరు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ గురుకుల డిగ్రీ కళాశాల ఆర్మూర్ విద్యార్థినిలు క్రీడల్లో తమ సత్తా చాటి గెలుపొందారు. ఈనెల 11, 12 వ తేదీలలో తెలంగాణ యూనివర్సిటీ నిర్వహించిన ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్లో ఆర్మూర్ విద్యార్థినులు ఎం .అంజలి అథ్లెటిక్స్ 800 మీటర్లు మరియు లాంగ్ జంప్‌లో ద్వితీయ స్థానంలో గెలుపొందారు. వాలీబాల్ లో నిహారిక టీం …
Read More »బాల్కొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
బాల్కొండ, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చారు. కళాశాల ఆవరణలో విద్యార్థినిలు రంగురంగుల దుస్తులు ధరించి బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింభించేలా నృత్యాలు చేస్తూ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ వేణు ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై బతుకమ్మ …
Read More »ఎస్‌ఆర్‌ఎన్‌కె బాన్సువాడలో మెరుగైన విద్య…
బాన్సువాడ, మే 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ శ్రీరామ్ నారాయణ కేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యనభ్యసించిన వారు ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో, మరికొందరు ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడ్డారని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీకళాశాల 1998 సంవత్సరంలో కేవలం మూడు కోర్సులతో ప్రారంభమై నేడు 27 కాంబినేషన్స్ కోర్సుల ద్వారా ప్రతి కోర్సులో 60 …
Read More »అతిధి అధ్యాపకుల నియమానికి దరఖాస్తుల ఆహ్వానం
బోధన్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అతిధి అధ్యాపకుల నియమాకనికి దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ రంగా రత్నం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునేవారు సంబంధిత సబ్జెక్టులో 55 శాతం ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీలు అయితే 50 శాతం మార్కులు ఉన్న వారు అర్హులని తెలిపారు. పి.హెచ్.డి, నెట్, సెట్ లో ఉత్తీర్ణులు …
Read More »