ఎల్లారెడ్డి, ఏప్రిల్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివనగర్ మండల కేంద్రంలో బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలే దంపతులు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, రమాబాయి దంపతుల మహనీయుల విగ్రహాలను ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, సమాజంలో సమానత్వం, విద్య, హక్కుల సాధన కోసం ఈ మహనీయుల జీవితాలు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. మహాత్మా …
Read More »మహనీయుల జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి …
కామారెడ్డి, ఏప్రిల్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అధ్యక్షతన జిల్లాలో గల ఎస్సీ సంఘాల నాయకులు, బిసి, వివిద విద్యార్థి సంఘాల ప్రతినిదులుతో భారత రాజ్యాంగ శిల్పి, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతి, మాజీ ఉపప్రధానమంత్రి డా. బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి మహోత్సవాల ఏర్పాటుకు సంబంధించి సన్నాహక సమావేశం బుధవారం మధ్యాహ్నం 3 …
Read More »కలెక్టరేట్‌లో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ
నిజామాబాద్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ప్రతిజ్ఞ చేశారు. జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు సమక్షంలో కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ‘భారతదేశ ప్రజలమైన మేము దేశ సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నెలకొల్పుటకు, పౌరులందరికీ సామాజిక, ఆర్థిక రాజకీయ, న్యాయమును, భావము, భావ ప్రకటన, …
Read More »30న బోధన్‌లో మహనీయుల జయంతోత్సవ సభ
రెంజల్, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 30న బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో జరిగే మహాత్మ జ్యోతిరావు పూలే, భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రావ్ జయంతి ఉత్సవాల సభను విజయవంతం చేయాలని ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ బోధన్ డివిజన్ కన్వీనర్ నీరడి ఈశ్వర్, ఉపాధ్యక్షుడు నీరడి రవికుమార్, ఎస్సీ, ఎస్టీ …
Read More »అంబేడ్కర్ జయంతికి హైదరాబాద్‌కు…
కామారెడ్డి, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం హైదరాబాదులో జరిగే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరు బస్సుల ద్వారా 300 మంది ప్రజలను తరలించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో విగ్రహావిష్కరణ కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు. మండల కేంద్రాల …
Read More »