నిజామాబాద్, డిసెంబరు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ ధ్యాన దినోత్సవ సందర్భంగా శనివారం న్యాయవాదిద పరిషత్, ఆర్ట్ ఆఫ్ లీవింగ్ ఆధ్వర్యంలో అసోసియేషన్ హాల్లో ఘనంగా ధ్యాన దినోత్సవాన్ని జరిపారు. ఈ సందర్భంగా న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయంగా ధ్యాన దినోత్సవం ఐక్యరాజ్య సమితి గుర్తించి ధ్యాన దినోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు. ధ్యానం చేయడం ద్వారా సమాజంలో …
Read More »న్యాయవాదిపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలి…
నిజామాబాద్, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ న్యాయవాది ఖాసింపై దాడి చేసినటువంటి దుండగులను శిక్షించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సంఘటనపై చర్చించి న్యాయవాదులు తమ విధులు బహిష్కరించి అనంతరం కోర్టు చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా వద్దా మానవహారం చేసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో ల్యాండ్ …
Read More »న్యాయవాది మృతికి సంతాపం తెలిపిన బార్ అసోసియేషన్…
నిజామాబాద్, నవంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది తారచండ్ చౌదరి మృతి చెందడంతో నిజామాబాద్ బార్ అసోసియేషన్ సోమవారం మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ అధ్యక్షతన అత్యవసరంగా సమావేశమై మౌనం పాటించి సంతాపాన్ని ప్రకటించారు. ఈ సందర్బంగా జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ ఆయన మృతి న్యాయవాద సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు. తారాచంద్ మృతికి సంతాప సూచనగా సోమవారం …
Read More »