Tag Archives: NIrmal

బర్రెలక్క బాటలో… గల్ఫ్‌ అభ్యర్థి

నిర్మల్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసెంబ్లీ ఎన్నికల్లో సామాన్యులు సైతం సంచనాలు సృష్టించగలరు అని కొల్లాపూర్‌లో ఇండిపెండెంటు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బర్రెలక్క (శిరీష) నిరూపించారు. ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ సింహం గుర్తుతో నిర్మల్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న స్వదేశ్‌ పరికిపండ్ల బర్రెలన్నగా మారి రాణాపూర్‌ గ్రామంలో ఆదివారం బర్రెల మంద సాక్షిగా బర్రెలక్క శిరీషకు సంఫీుభావం ప్రకటించారు. గల్ఫ్‌ కార్మికుల …

Read More »

ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

నిజామాబాద్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్షణికావేశంలో ముగ్గురి ప్రాణాలు నిర్జీవంగా మారాయి. ఇద్దరు చిన్నారులు, తల్లి బాసర వద్ద గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన తల్లి తన ఇద్దరు పిల్లలతో గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ముగ్గురి ప్రాణాలు పోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి… నిజామాబాద్‌ జిల్లా …

Read More »

రేపే పాదయాత్ర ప్రారంభం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబర్‌ 17ను పురస్కరించుకొని ఎబివిపి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఇందూరు విభాగ్‌ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ ఖిల్లా రామాలయం నుండి వెయ్యి ఉరిల మర్రి నిర్మల్‌ వరకు 75 కిలో మీటర్లు 75 మంది ఎబివిపి కార్యకర్తలతో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందని పరిషత్‌ ప్రతినిధులు తెలిపారు. 12వ తేదీ సోమవారం ఉదయం 10.30 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. …

Read More »

తెరాస నాయకుడు పార్టీ నుండి సస్పెండ్‌

నిర్మల్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైనర్‌ బాలికను ఆత్యాచారం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మల్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షేక్‌ సాజిద్‌ను టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. సాజిద్‌పై వచ్చిన ఆరోపణల నేపధ్యంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. తక్షణమే సస్పెన్షన్‌ అమల్లోకి వస్తుందన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్‌ …

Read More »

వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి

నిర్మల్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పర్యటించారు. నిర్మల్‌ పట్టణంలోని మంజూలా పూర్‌, మంచిర్యాల చౌరస్తా, సిద్దాపూర్‌, సోఫీ నగర్‌ జిఎన్‌ఆర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »