నిజామాబాద్, డిసెంబరు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూనియర్ కళాశాల స్థాయిలోనే విద్యార్థిని, విద్యార్థులను చదువుతోపాటు, క్రమశిక్షణ, యాంటీ డ్రగ్స్‌పై చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఆయా కళాశాలలలో ప్రిన్సిపాల్‌లు, అధ్యాపకులపైనే ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ అంకిత్ అన్నారు. సోమవారం సాయంత్రం నిజామాబాద్ కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని …
Read More »బాల్కొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
బాల్కొండ, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చారు. కళాశాల ఆవరణలో విద్యార్థినిలు రంగురంగుల దుస్తులు ధరించి బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింభించేలా నృత్యాలు చేస్తూ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ వేణు ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై బతుకమ్మ …
Read More »