నిజామాబాద్, మార్చ్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటర్ పరీక్షలు ఈ నెల 15 నుండి ఏప్రిల్ 4 వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనుండగా, పదవ తరగతి వార్షిక పరీక్షలు ఏప్రిల్ 3 …
Read More »పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం
బాన్సువాడ, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పది పరీక్షలకు ఉపాధ్యాయులు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. సాయంత్రం వేళ తరగతి గదుల్లో ఆకలితో ఇబ్బంది పడకుండా విద్యార్థులకు అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనిలో భాగంగా బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల బాన్సువాడలో పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారాన్ని ఉపాధ్యాయులు అందించారు.ఈ …
Read More »పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం
కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని పదోతరగతి విద్యార్థులకు మాచారెడ్డి ఎంపీపీ నర్సింగరావు అల్పాహారం అందించేందుకు ముందుకొచ్చారు. నర్సింగరావు మొదట మండలంలోని 11 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని 410 మంది విద్యార్థులకు ఉదయం, సాయంత్రం అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించారు. నియోజకవర్గంలోని 66 బడుల్లో 2,065 మంది విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు అధికారులకు హామీ ఇచ్చారు.
Read More »ఏప్రిల్ 3 నుండి ఎస్‌ఎస్‌సి పరీక్షలు
హైదరాబాద్, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి పరీక్షలను ఏప్రిల్ 3 వ తేది నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడిరచారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను విడుదల చేయాలని ప్రభుత్వ పరీక్షల సంచాలకులను ఆదేశించారు. పదో తరగతి బోర్డు పరీక్షలు ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతీ పరీక్షకు మూడు గంటల …
Read More »పదవ తరగతి పిల్లలకు పరీక్ష అట్టల పంపిణి
నిజామాబాద్, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం ప్రగతి భవన్‌లో ఇండియన్ రెడ్ క్రాస్ నిజామాబాదు జిల్లా శాఖ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ చేతుల మీదుగా 210 పరీక్ష అట్టలను బీసీ హాస్టల్ పిల్లలకు అందచేయటం జరిగింది. వీటిని రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బుస్సా ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్ కలిసి దాతలుగా నిలిచారు. కార్యక్రమంలో కోశాధికారి కరిపే రవీందర్, …
Read More »పది పరీక్షలు వాయిదా..
పదవ తరగతి పరిక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తుసుకుంది. జిహెచ్ఎంసీ పరిధి మినహా తెలంగాణ మిగితా ప్రాంతాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించు క్ోవచ్చని హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యం లో పరీక్షల నిర్వహాణ క్షేమం కాదని ప్రభుత్వం వాయిదా నిర్ణయం తీసుకుంది. . పరీక్షల షెడ్యూల్ లో ఎటువంతి మార్పు ఉండదు. ఈ నెల 8 నంచి 10 వ తరగతి పరీక్షలు …
Read More »