Daily Archives: June 1, 2020

వలస గోష సీడీ ఆవిష్క్రరణ

న్యూస్ డెస్క్: వల‌స కార్మికుల‌ కష్టాల‌పై తెలంగాణ రచయిత వేదిక ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు గఫూర్‌ శిక్షక్‌ రచించి రూపొందించిన ‘వల‌స కార్మికుల‌ గోస’ పాట ఆడియో సిడిని సోమవారం ఆవిష్కరించారు. జాతీయ రహదారిపై వల‌స కార్మికుల చేతుల‌ మీదుగా దీనిని ఆవిష్కరించడం విశేషం. ఈ సందర్భంగా గఫూర్‌ శిక్షక్‌ మాట్లాడుతూ పాటల‌ సిడిలో వల‌స కార్మికుల‌ కష్టాల‌ను పాటల‌ రూపంలో చెప్పామన్నారు. పొట్ట చేత పట్టుకుని ఉపాధి కోసం …

Read More »

కామారెడ్డి కోర్టు లో సానిటషన్

01జూన్ 2020, జడల రజినికాంత్ అగ్ని మాపక శాఖ ఆద్ద్వర్యములో సోమవారం జిల్లా కోర్ట్ ప్రాంగణం లో సోడియం హైఫొ క్లోరైడ్ ద్రావణాన్ని చల్లారు. కోర్ట్ ఆవరణ, భవనాన్ని నీరు రసాయనంతో శుద్ది చేశారు. రెండు నెలలుగా కోర్ట్ లో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. వచ్చే వారం పాక్శికంగా కేసులు నడిచే వీలుండడంతో అంటు వ్యాధులు ప్రభలకుండా ఈ చర్యలు తీసుకున్నారు

Read More »

ప్రైవేట్ క్లినిక్ వద్ద వ్యక్తి మరణం

మరణించిన రాములు క్రెమ్ రిపోర్టర్ మండల కెంద్రానికి చెందిన ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద భిక్కనూరుకు చెందిన రాములు అనే వ్యక్తి మరణించడం స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. రాములు మరణానికి ఆసుపత్రి వైద్యుని నిర్లక్షమే కారణమంటు బందువులు ఆందోలనకు దిగారు. ఐతే సీరియస్ కండషన్ లో రాములు తీసుకుని వచ్చారని, తాను అతని ఆరోగ్య పరిస్థితి వివరిచినప్పటికి చికిత్స చేయాలని కోరారన్నారు, ఇందులో తన తప్పు లేదన్నారు. భిక్కనూరు …

Read More »

పరిశుభ్రత పై అవగాహన కల్పించాలి

గ్రామస్తులతో మాట్లాడుతున్న జజిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అరవింద్ శుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. భిక్కనూరు మండలం జంగంపల్లి లో సోమవారం పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడారు. సీజనల్ వ్యాధులు రాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామాలలో పారిశుద్య పనులను ముమ్మరంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు గ్రామాలలో తిరిగి …

Read More »

లింగ రూపంలో వెలిసిన నరసింహస్వామి

నరసింహస్వామి అనగానే సింహం ముఖంతో, మానవ రూపంతో రౌద్ర రూపాన్నే వూహించుకుంటాంకదా.  కానీ నరసింహస్వామి లింగ రూపంలో కూడా దర్శనమిస్తాడని తెలుసా మీకు!?  నమ్మలేకపోతే మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మండలంలో వున్న సింగోటం వెళ్ళండి.  అక్కడ నరసింహస్వామి లింగ రూపంలోనే దర్శనమిస్తాడు.  ఆలయం బయట లక్ష్మీ గణపతి, ఆంజనేయ స్వామి విగ్రహాలున్నాయి.  ఆ స్వాముల దర్శనం చేసుకుని లోపలకి వెళ్తే, అక్కడ పత్రం (రోట్లో పిండి రుబ్బేది) సైజులో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »