01జూన్ 2020, జడల రజినికాంత్
అగ్ని మాపక శాఖ ఆద్ద్వర్యములో సోమవారం జిల్లా కోర్ట్ ప్రాంగణం లో సోడియం హైఫొ క్లోరైడ్ ద్రావణాన్ని చల్లారు. కోర్ట్ ఆవరణ, భవనాన్ని నీరు రసాయనంతో శుద్ది చేశారు. రెండు నెలలుగా కోర్ట్ లో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. వచ్చే వారం పాక్శికంగా కేసులు నడిచే వీలుండడంతో అంటు వ్యాధులు ప్రభలకుండా ఈ చర్యలు తీసుకున్నారు