విద్యుత్ చట్టానికి సవరణలు తెస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు రాష్ట్ర విద్యుత్ సంస్థల నిర్వహణపై ప్రత్యక్షంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లు -2020పై రాష్ట్రాల అభిప్రాయాలు తెలపాలని కేంద్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడికి …
Read More »Daily Archives: June 2, 2020
సింగరేణిలో విషాదం..
:సింగరేణి గనులో విషాదం అలుముకుంది. బ్లాస్టింగ్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రామగుండం 3, ఓపెన్ కాస్ట్ గని ఫేజ్ 1 లో పెను ప్రమాదం సంబవించింది. బ్లాస్టింగ్ కు సంబంధిచిన పేలుడు పదార్ధాలు నింపుతుండగా ఓక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు కార్మికుల శరీరాలు చిధ్రమయ్యాయి. సంఘటనలో గాయపడిన వారిని గోదావరిఖని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన వారిలో కమాన్ పూర్ నకు …
Read More »ఎంకన్న భక్తులకు శుభవార్త
11 నుంచి దర్శన భాగ్యం ఏడు కొండల వాడి దర్శనానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా నేపథ్యంలో రెండునెలలగా భక్తుల దర్శనానికి దూరంగా వెంకటేశుని సన్నిధికి ఈ నెల11 నుంచి భక్తులను అనుమతించనున్నారు. దర్శనానికి భక్తులను అనుమతించాలని ఆలయ ఈఓ రాసిన లేఖకు స్పందిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జె.ఎస్. వీ ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. బౌతిక దూరాన్ని పాటిస్తూ అన్ని జాగ్రత్తలతో భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం …
Read More »జెస్సికాలాల్ హత్య కేసు…మను శర్మవిడుదల
రెండు దశాబ్ధాల నాటి సంచలన కేసు ..జెస్సికా లాల్ హత్య కేసులో మనుశర్మ జూన్ 1 న జైలు నుంచి విడుదలయ్యాడు. సత్ప్రవర్తన కారణంగా అతనికి శిక్ష తగ్గించారు. అప్పట్లో తీవ్ర సంచలనానికి కారణమైన కేసులో మను శర్మ 14 ఎళ్ల పాటు జైలు జీవితం అనుభవించాడు. హర్యానాకు చెందిన కాంగ్రేస్ నాయకుడు వినోద్ శర్మ కుమారుడు మనుశర్మ అలియాస్ సిద్దార్థ వషిష్ట. ఢిల్లిలోని ఓ బార్ లో తనకు …
Read More »మున్సిపల్ కార్యాలయంలో..
కామారెడ్డి మున్సిపల్ కార్యా లయంలో…..జెండా వందయం కామారెడ్డి. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ నిట్టు జాహ్నవి జెండా ఆవిష్కరించారు. కేసీయార్ పాలలో రాష్ట్రం పురోగతిలో పయనిస్తుందన్నారు. కార్యక్రమంలొ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు
Read More »స్వరాష్ట్రం లో సంక్షేమ ఫలాలు
ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆదిలాబాద్ సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్రావతరణ వేడుకల్లో పాల్గోని జెండా ఎగెర వేశారు. ముందుగా ఆదిలాబాద్ అమరవీరుల స్తూపం వద్ద నివాలులు అర్పించారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశల్ని, ఆశయాల్ని నెరవేరుస్తూ… అనితరసాధ్యమైన తెలంగాణ సాధించి అందరి కళ్లలో ఆనందాన్ని నింపిన ధీరులు, స్ఫూర్తి …
Read More »జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద
జెండా ఆవిష్కరిస్తున్న వెంకటరమణా రెడ్డి కామారెడ్డి తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలను కామారెడ్డి బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటరమణారెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణ కల్వకుంట్ల కుటుంబ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిందని, నీళ్లు నిధులు నియామకాల ప్రాతిపాదికన కొట్లాడిన తెలంగాణ ప్రజానీకానికి కొత్తగా ఒరిగిందేమి లేదని ముఖ్యంగా కామారెడ్డి నియోజక …
Read More »శాసనసభ ఆవరణలో జెండా ఆవిష్కరించిన పోచారం
జూన్ 2, 2020.హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శాసనసభ ఆవరణలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి.జాతీయ జెండాను ఆవిష్కరించారు మొదటగా శాసనసభ ఆవరణలోని జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన..తెలంగాణ రాష్ట్ర 6వ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న యావత్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.దశాబ్ధాల పోరాటం, అమరవీరుల బలిదానాలు, కేసీఆర్ మడమతిప్పని …
Read More »జెండా ఆవిష్కరించిన భాస్కర్ రెడ్డి.
నిజామాబాద్ సహాకార బ్యాంకు ముందు జెండా ఎగుర వేస్తున్న డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి. 2 జూన్, 2020.నిజామాబాద్ తెలంగాణ ఆవీర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి,నిజామాబాద్ ఉమ్మడి సహాకార బ్యాంక్ చైర్మన్ పోచారం బాస్కర్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. లాక్డౌన్ నిబంధనల నేపథ్యంలో కొద్ది మంది తో ఈ కార్యక్రమం నిర్వహించారు
Read More »జిల్లాలో పోలీస్ ఆక్ట్ అమలు
కామారెడ్డి కామారెడ్డి జిల్లాలో జూన్ నెలాకరు వరకు 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ శ్వేత తెలిపారు. జిల్లాలో సభలు సమావేశాలు, ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు, ఎటువంటి సామూహిక కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు. ప్రజలు సహకరించాలని ఆమె కోరారు.
Read More »