జిల్లాలో పోలీస్ ఆక్ట్ అమలు

కామారెడ్డి

కామారెడ్డి జిల్లాలో జూన్ నెలాకరు వరకు 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ శ్వేత తెలిపారు. జిల్లాలో సభలు సమావేశాలు, ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు, ఎటువంటి సామూహిక కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు. ప్రజలు సహకరించాలని ఆమె కోరారు.

Check Also

లక్షకు చేరువలో….

Print 🖨 PDF 📄 eBook 📱 తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మహమ్మారి రాష్ట్రంలో పల్లెలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »