న్యూస్ డెస్క్
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉన్న ఎన్నికల కోడ్ ను ఎత్తివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ ఆదేశాలు కోనసాగుతాయి. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో మూడు నెలలుగా ఎన్నికల కోడ్ ఉంది. దాంతో నిజాామాబాద్,కాామారెడ్డి జల్లాల్లో పలు కార్యక్రమాలు నినిచిపోయాయి. ఇటీవలే ఎన్నికను 45 రోజులపాటు వాయిదా వేయడంతో కోడ్ ను సడలించారు