ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
ఆదిలాబాద్
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్రావతరణ వేడుకల్లో పాల్గోని జెండా ఎగెర వేశారు. ముందుగా ఆదిలాబాద్ అమరవీరుల స్తూపం వద్ద నివాలులు అర్పించారు.
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశల్ని, ఆశయాల్ని నెరవేరుస్తూ… అనితరసాధ్యమైన తెలంగాణ సాధించి అందరి కళ్లలో ఆనందాన్ని నింపిన ధీరులు, స్ఫూర్తి ప్రదాత, తెలంగాణ జాతిపిత, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుఅని కొనియాడారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్నతో కలిసి మొక్కను నాటారు కార్యక్రమంతో కలెక్టర్ దేవసేన, ఎస్పీ విష్ణు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.