రయ్ మని దూసుకు పోయే సి ఎం వాహనానికి తప్పలే చలాన్ బెడద. లతివేగంగా వెళ్లినందుకు ముఖ్యమంత్రి వాహనానికీ ట్రఫిక్ పోలీసులు జరిమానా విధించారు. అతి వేగానికి సంబంధించి నాలుగు చాలన్లు పెండింగ్ లో ఉండడంతో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు వాటిని చెల్లించారు. నాలుగు చలాన్లకు సంబంధించి రూ.4,140 చెల్లించారు. హైదరాబాద్ లో రెండు సైబరాబాద్ లో ఒకటి సూర్యాపేట జిల్లాలో మరో ఫైన్ విధించారు. గతేడాది అక్టోబర్ 16న కోదాడ సమీపంలోని శ్రీరంగాపురంలో తొలిసారి ఫైన్ వి ఈ ఏడాది ఏప్రిల్ 15న మాదాపూర్ పరిధిలో రెండోది.. ఏప్రిల్ 29న టోలిచౌకి పరిధిలో మూడోది జూన్ 1న ట్యాంక్ బండ్ పరిధిలో నాలుగో ఫైన్ విధించారు.
Check Also
లక్షకు చేరువలో….
Print 🖨 PDF 📄 eBook 📱 తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మహమ్మారి రాష్ట్రంలో పల్లెలకు …