..
కరోనా కేసులు రోజురోజుకు పెరుగడం అందోళన కలిగిస్తోంధి. డెబ్బై రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతున్నా కేసులు పెర్గుతున్నాయి తప్ప తగ్గడం లేధు. భారత్ లో కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. మంగళ వారం రికార్డు స్థాయిలో 8909 కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,07,615 కు చేరింది. ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 581 గా వుంది.
రోజు లక్ష టెస్టులు …….. ప్రతిరోజూ 1,20,000ల మంధికి టెస్టులు నిర్వహిస్తున్నట్టు ఐ సీ ఏం ఆర్ ప్రకటించింది . భారత్ లో మహమ్మారి పీక్ స్టేజ్ కు చేరుకోదని భరోసా ఇచ్చింది. సర్కారు అన్నీ చర్యలు తీసుకుంటుందని తెలిపింది.
ఇతర దేశాలతో చూస్తే మన దేశంలో కరోన మరణాల రేటు తక్కువగానే వుంది. ప్రపంచ వ్యాప్తంగా మరణాల రేటు 6.13 వుంది. ఇధి బారత్ లో 2.82 మాత్రమే అని ఆరోగ్య శాఖ సముక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ప్రకటించారు.మన దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ఇక్కడ 72 వేల మందికిపైగా ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. రెండో స్థానంలో ఉన్న తమిళనాడులో 24,586 మంది కరోనా బాధితులు ఉన్నారు. 22,132 కేసులతో ఢిల్లీ మూడో స్థానంలో, 17,617 కేసులతో గుజరాత్ నాలుగో స్థానంలో ఉన్నాయి.
మన దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ఇక్కడ 72 వేల మందికిపైగా ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. రెండో స్థానంలో ఉన్న తమిళనాడులో 24,586 మంది కరోనా బాధితులు ఉన్నారు. 22,132 కేసులతో ఢిల్లీ మూడో స్థానంలో, 17,617 కేసులతో గుజరాత్ నాలుగో స్థానంలో ఉన్నాయి.