కామారెడ్డి.
కామారెడ్డి నియోజక వర్గంలో రాష్ట్ర సమితిలోకి వలసలు కొనసాగుతున్నాయి. బుధవారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో పలువురు పార్టీ మారారు. మండల జెడ్పీటీసీ తీగల తిర్మల్ గౌడ్, బిక్కనూరు జెడ్పీటీసీ పద్మనాగభూషణం గౌడ్, దోమకొండ వైస్ ఎంపీపీ పుట్ట బాపురెడ్డి, సర్పంచ్ అంజలి శ్రీనివాస్, సిద్ధరామేశ్వరనగర్ ఎంపీటీసీ మీనా దుర్గాబాబు టీ ఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు