దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కొత్తస్మార్ట్‌ఫోన్ ను భారత మార్కట్లో లాంచ్ చేసింది. గెలాక్స్ ఏ30కి కొనసాగింపుగా ;శాంసంగ్ఏ 31 నిగురువారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. గతేడాది ఫిబ్రవరి చివరలో దేశంలో ప్రారంభమైన గెలాక్సీ ఎ 30 ఫోన్ శాంసంగ్ భారత్ మార్కెట్ లో ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.
ప్రత్యేకతలు … వాటర్‌డ్రాప్ తరహా డిస్ ప్లే నాచ్ మరియు క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి. ఈ ఫోన్ 6 జీబీ ర్యామ్‌తో వస్తుంది మరియు సరికొత్త ఆండ్రాయిడ్ 10 వెర్షన్‌లో నడుస్తుంది. శామ్సంగ్ గెలాక్సీ A31 ఇతర ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, మెమరీ ఎక్సటెన్షన్ సదుపాయం, స్పీడ్ ఛార్జింగ్ దీని ప్రత్యేకత.
మన దేశంలో శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 31 ధరను రూ. 21,999 రూపాయలు(6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ వేరియంట్‌కు). ఫోన్ ప్రిజం క్రష్ బ్లాక్, ప్రిజం క్రష్ బ్లూ మరియు ప్రిజం క్రష్ వైట్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. జూన్ 4 నుండి దేశంలో అందుబాటులోకి తెచ్చింది