Daily Archives: June 5, 2020

ముందుకు సాగేదెలా…

కోర్టులు నడిపేదెలా… పెరుగుతున్న కోవిడతో ఆందోళన.. న్యాయవాదులతో సమావేశాలు.. జూన్ 8 నుంచి లాక్డౌన్ నిబంధను సడలించనుండడంతో న్యాయస్థానాల్లో పనులు తిరిగి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో విచారణలు ఎలా నిర్వహిచాలన్న విషయంలో స్పష్టత రావడంలేదు. రెండు నెలలుకు పై న్యాయస్థానాలు మూసి ఉండడంతో పున:ప్రారంభంతో ఒక్కసారిగా క్లయింట్ల తాకిడి పెరుగుతుందని న్యాయవాదులు ఆందోళన చెందుతున్నారు. క్లయింట్లను కోర్టుకు రాకుండా చేయడం ఎలా అని …

Read More »

ఏనుగును చంపిన కేసులో ఒకరి అరెస్టు

దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు… కేరళలో పాలక్కాడ్ లో ఎనుగును చంపిన కేసులో ఒకరిని అరెస్టు చేశారు. పాలక్కాడ్ అటనీ పరసర ప్రాంతంలో నివాసం ఉండే విల్సన్ అనే వ్యక్తిని ఫారెస్టు అధికారులు అరెస్టు చేశారు. మందు గుండు ఫైనాపిలో ఉంచి ఏనుగు తినిపించడంతో ఏనుగుతో పాటు దాని కడుపులో పిల్ల చనిపోయిన విషయం తేలిసిందే. పంట పొలాలు రక్షంచుకునే క్రమంలో ఈ దుష్ఛర్యకు పాల్పడినట్టు ఫారెస్టు అధికారులు చెపుతున్నారు. …

Read More »

అమంత్రమక్షరంనాస్తి

వాట్సప్ నుంచి సేకరణ)————–‐– పూర్వం బ్రహ్మ మిత్రుడు అనే గురువు, పదిమంది శిష్యులు ఉండేవారు. ఈ పదిమందికి ఆయన పదేళ్లు వైద్యం నేర్పారు. చివరిలో ఒక పరీక్ష పెట్టారు. పదిమంది విద్యార్థుల ను పిలిచి ‘మీరు అరణ్యం లోకి వెళ్ళి ఏ మందుకూ పనికిరాని ఆకులు తెచ్చి నాకు చూపించండి’ అన్నాడు. పనికొచ్చే ఆకులు తెమ్మంటే కష్టం గానీ, పనికిరాని ఆకులు తేవడంలో కష్ట మేముంది? వెంటనే బయలు దేరి …

Read More »

దావూద్ ఇబ్రహీం కు కోవిద్

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కు కరోనా సోకింది. ప్రస్తుతం పాకిస్తాన్ లో ఆశ్రయం పొందుతున్న ఆయనకు కొవిడ్ 19 పాసిటివ్ గా తేలడం తో తన అనుచులతో క్వారెంటెన్ కు వెళ్లినట్టు వార్త లు వెలువడుతున్నాయి. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో అండర్ వరల్డ డాన్ మోస్ట్ వాంటెడ్ గా వున్నాడు. దావూద్ తో పాటు అతని భార్య మహజబీన్ కు కరోనా సోకినట్టు కథనాలు …

Read More »

ఈలెర్నింగ్ సాధ్యమేనా….

పాఠశాలల్లో వసతుల లేమి… సరిపోని ఇంటర్ నెట్ స్పీడ్… కోవిడ్ తదనంతర పరిణామాలను ఎదుర్కోవడానికి విద్యా రంగం సిద్ధంగా ఉందా… ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ఇది ఎలా సాధ్యమవుతున్న ప్రశ్నలు జవాబు లేకుండా మిగిలాయి. ఓ వైపు విద్యా సంవత్సరం ప్రారంభమైనా కరోనా తీవ్రరూపం దాల్చడంతో స్కూళ్లను తెరిచే అవకాశాలు కనిపించడంలేదు. ఒకవేళ తెరిచినా తల్లిదండ్రులు పిల్లలను పంపేదుకు సాహసిస్తారా అన్నది ప్రశ్నార్థకమే. దాంతో ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకాల్సిన …

Read More »

కరోనా ధాటికి వైద్యులు విలవిల..

పలువురు డాక్టర్లకు పాజిటీవ్.. పారిశుధ్య కార్మికులకూ… ఇలాగే ఉంటే డాక్టర్ల కొరత… వైద్యులను కరోనా కలవరపెడ్తుంది. కోవిడ్ రోగుల తాకిడి పెరుగడంతో ఇబ్బంది పడ్తున్నారు. మరోవైపు పలువురు వైద్యలు వ్యాధి భారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో 46 మంది డాక్టర్లకు పాజిటీవ్ రిపోర్ట్ రావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రంట్ లైన్ సిబ్బంది నర్సులు, పారిశుధ్య కార్మికులూ కొవిడ్ బారిన పడుతున్నారు. ఉస్మానియా వైద్య కళాశాలలో చదువుతున్న పీజీ వైద్య …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »